Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురి రిక్వెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీరియల్ నటుడు చందు బలవన్మరణంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. నటుడు చందు, నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్నిరోజులు అంతా భావించారు. కానీ., వారిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది. గడిచిన ఆరేళ్లుగా చందుతో పవిత్ర జయరాం రిలేషన్ లో ఉన్నాడని చందు భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టింది.
Read also: Mirai: రాకింగ్ స్టార్ రీఎంట్రీ కన్ఫర్మ్.. గెట్ రెడీ..
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
ఇక ఈ విషయం వైరల్‌గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రతీక్ష కూడా తాజాగా స్పందించింది. చందు, పవిత్ర జయరాంల బంధం గురించి తప్పుగా మాట్లాడవద్దని ప్రతీక్ష రిక్వెస్ట్ చేస్తుంది. ముందు వాళ్లిద్దరూ మంచి స్నేహితులని స్పష్టం చేసింది. చందు కూడా తనతో తరచూ ఫోన్ లో టచ్ లో ఉండేవారని.. ఆయన ఎప్పుడు చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించే వారని చెప్పుకొచ్చింది.
వాళ్ల అమ్మ అంత్యక్రియలకు కూడా చందు వచ్చారని ఈ సందర్బంగా ఆమె చెప్పింది. మరోవైపు, పవిత్ర జయరాంతో చందు ఆరేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడని చందు భార్య శిల్ప తెలిపింది. త్రినయిని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుండి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని శిల్ప తెలిపింది.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!