Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Maharastra: బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృత్యువాత..!
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా వాకాడి గ్రామంలో ఒక రైతు బయోగ్యాస్ స్లర్రీని పడేసిన పాడుబడిన బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మరణించారు. బబ్లూ కాలే, అనిల్ కాలే, మానిక్ కాలే, సందీప్ కాలే, విజయ్ కాలే, బాబాసాహెద్ గైక్వాడ్ అనే ఐదుగురు వ్యక్తులు పిల్లి ప్రాణాలను కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరు బావిలోకి దూకారు. అందిన సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పడిపోయిన పిల్లిని వెలికితీసేందుకు వారిలో ఒకరు లోపలికి […] -
Student Warning: అరె ఏంట్రా ఇలా తయారయ్యారు.. మార్కులు వేయకపోతే తాతతో చేతబడి చేయిస్తాడట..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి ఉత్తీర్ణత కోసం పబ్లిక్ పరీక్షలు రాసి అందులో మంచి మర్క్స్ సాధించిన తర్వాతే.. కాలేజి లైఫ్ లోకి ఎంటర్ అవుతాం. అలాంటి పదవ తరగతి పాస్ అవ్వడం అనేది విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ కీలక ఘట్టం. మంచి ఉద్యోగాలు సాధించాలన్న, ఉన్నత చదువులను చదవాలన్న దానికి ప్రామాణికం పదో తరగతి మార్కులు మొదటిగా చూస్తారు. దేశంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కూడా కనీస అర్హత పదవ తరగతి […] -
Attacks: హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు..!
ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్ పై దాడులు చేస్తున్న భాగంలో.. హెజ్ బొల్లా., గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దింతో హెజ్ బొల్లా పై ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులు చేస్తున్నాయి. ఇకపోతే., మరోసారి ఇజ్రాయెల్ దళాలు ఆ హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ పై త్రీవ స్థాయిలో విరుచుకుపడ్డాయి. దాంతో ఇజ్రాయెల్ దళాలు బుధవారం నాడు సిరియాపై భారీగా దాడులు నిర్వహించాయి. ఇందులో భాగంగా సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ కు […] -
Wife Searching: వాటే థాట్.. భార్య కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్.. కండిషన్లు అప్లై..!
ఈ మధ్య ప్రజలు బయట జీవించడం కంటే ఫోన్ లోని సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువగా జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది వారి క్రియేటివిటీ స్కిల్స్ వాడుతూ అనేక వీడియోలు చేస్తుంటారు. లేకపోతే ఈమధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువగా కావడంతో ఎవరి క్రియేటివి వారు చూపిస్తూ వీడియోలు, డాన్సులు, మరిన్ని విశేషాలు తెలుపుతూ ఓవర్ నైట్ స్టార్లు అయిపోయిన వారు కూడా లేకపోలేదు. ఒక తాజాగా ఓ […] -
Metro Ticket Rates: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఇకపై ఆ డిస్కౌంట్స్ రద్దు..!
హైదరాబాద్ మహానగరం మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రాత్రి వేళలో అలాగే తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించి ఉన్న రాయితీని ఎత్తేసింది. దీనికి కారణం ప్రస్తుతం వేసవి కాలంలో బయట ప్రయాణించే కంటే ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో మెట్రో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదాయం పెంచుకునే దిశగా హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ పని చేసినాట్లు అర్థమవుతుంది. Also read: SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ […] -
Toefl Preparatory Certification: ఏప్రిల్ 10న టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు..!
రాష్ట్ర విద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,104 పాఠశాలల్లో 3 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీ […] -
SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ రెడ్డి.. పంజాబ్ టార్గెట్ 183..!
నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చండీఘర్ వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. Also read: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..! ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మొదట్లో కాస్త తడబడుతానే స్కోర్ బోర్డును నడిపించారు బ్యాట్స్‌మెన్స్. ఇక […] -
Heeramandi: ఏంటి భయ్యా.. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో వేశ్యలుగా నటించారా..?!
సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో అనౌన్స్ జరిగిందో ఇక అప్పటినుంచి ఈ సిరీస్ పై పెద్దఎత్తున అంచనాలను పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఇక […] -
SRH vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..!
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా చంఢీఘర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండు విజయాలను అందుకోగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా నాలుగు […] -
NMD Farook: నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో..?!
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫరూక్ కు పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపుకు వెళుతున్న ఆయన తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నంద్యాల నుండి కర్నూల్ వైపు వెళ్తున్న సమయంలో తమ్మరాజు పల్లె వద్ద కారు అదుపుతప్పి గేదెలను ఢీ కొట్టింది. అయితే అదృష్టం కొద్దీ కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ సమయానికి ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!