Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Yarlagadda Venkata Rao: టీడీపీలోకి చేరిన 35 ఎస్సీ కుటుంబాలు, 5 ముస్లిం కుటుంబాలు..!
విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామానికి చెందిన వాలంటీర్ నత్త విజయ్ సాగర్ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ధూళిపాళ్ల దేవేందర్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో వారి కార్యాలయంలో బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అదే గ్రామానికి చెందిన 35 ఎస్సీ కుటుంబాల నాయకులు, కార్యకర్తలు నత్త ఆనంద్ సాగర్, బొనిగె బుజ్జిబాబు, దోమ జోసఫ్, కంబ సామెల్, […] -
APPSC Group 2 Results: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 92 వేల మంది మెయిన్స్ కు ఎంపిక..!
తాజాగా ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ఆన్లైన్ వేదికగా ప్రకటించింది. ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో నేడు ప్రకటించింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు గాను మొత్తం 92,250 మంది అభ్యర్థులను ఎంపిక చేసారు అధికారులు. ఫిబ్రవరి 25 2024న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షా కోసం అప్లై చేసుకున్న వారిలో […] -
Elon Musk PM Modi: ప్రధాని మోదీని కలవనున్న ఎలోన్ మస్క్.. దేశంలో పెట్టుబడుల విషయం పై చర్చ..!
టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఏప్రిల్ నెలలో ప్రధాని మోదీని కలవనున్నారు, పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించడానికి భారతదేశాన్ని సందర్శించనున్నట్లు నివేదికలు తెల్పుతున్నాయి. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి భారతదేశం చంద్రబాబుకు ఓటేస్తే.. పేదలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి..సందర్శిస్తున్న నేపధ్యంలో.. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, అలాగే కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలపై ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది. Also Read: Uttar Pradesh: 26 ఏళ్ల హత్య కేసులో […] -
RR vs GT IPL 2024: టాస్ గెలిచి రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిన గుజరాత్..!
IPL 2024లో ఓటమి ఎరగని రాజస్థాన్ రాయల్స్, జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఐదు మ్యాచ్ ల్లో మూడు ఓటములతో పోరాడుతున్న టైటాన్స్, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని విజయం కోసం పోరాడుతుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని కోల్పోయిన టైటాన్స్, గిల్ ప్రదర్శనపై ఆధారపడింది. ఇక ఈ మ్యాచ్ లో వారు బ్యాటింగ్ అసమానతలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గిల్ యొక్క ఓపెనింగ్ భాగస్వామి బి సాయి సుదర్శన్, అఫ్ఘాన్ త్రయం […] -
RBI: తమ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏది అంటున్న ఆర్బిఐ..!
అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో ప్రధాని కార్యాలయం నుంచి ఆర్బీఐకి వివరాలు పంపమని లేఖను పంపడం జరిగింది. అందులో భాగంగా బుధవారం నాడు ఆర్బీఐ నుంచి రిజిస్టర్ పోస్టులో ఉత్తర్వులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమేట్ జావాడే నుంచి లేఖను అందుకున్నారు. Also […] -
Hyderabad Traffic Diversions: రంజాన్ నేపథ్యంలో రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగర వాసులకు రంజాన్ నేపథ్యంలో కీలక సూచన చేశారు. ఏప్రిల్ 11న రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ పితర్ ప్రార్థనల నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల సమయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు.. […] -
Dangerous Dogs : కేంద్రం ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు..!
23 ప్రమాదకరమైన కుక్క జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ ఆపరేషన్‌పై స్టే విధించేందుకు కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్దిష్ట జాతుల కుక్కల పెంపకాన్ని నిషేధించాలని ఉద్దేశించిన సర్క్యులర్, వాటిని “ఉగ్రపూరితమైనది మరియు మానవ జీవితానికి ప్రమాదకరం”గా పరిగణించడం వలన న్యాయపరమైన సవాలును ఎదురుకోవాల్సి వచ్చింది. Also read: Directors […] -
AP Weather Report: ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..!
బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లి లలో 42°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం లో 41.8°C, నంద్యాల జిల్లాలోని గోస్పాడులో 41.7°C, అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లిలో 41.5°C, పార్వతీపురంమన్యం జిల్లా నవగాంలో 41.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.2°C అధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని 63 మండలాల్లో వడగాల్పులు […] -
Stock Market: జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిసిన మార్కెట్స్..!
బుధవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభలలో ముగిసాయి. దీనికి కారణం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే. ఇక నేడు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడగా.. మొదటిసారిగా 75,000 మార్క్ ను దాటింది. ఐకమరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి […] -
Flipkart Bus Tickets: ఊరు వెళ్తున్నారా.. బస్ టికెట్లు ఇక్కడ బుక్ చేసుకోండి.. భారీ డిస్కౌంట్ పొందండి..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్ లో, ప్రవేట్ ఆపరేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో నేపధ్యంగానే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నై, చండీగఢ్ లతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!