Bharateeyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu 2: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా సినిమా ‘భారతీయుడు-2’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా.., 1996 కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన ఆడియో లాంచ్ ఇటీవల చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర బృందం.
Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం..
Also Read
కఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ అనే సాంగ్ ను లిరిక్ వీడియోను మేకర్స్ విడుదల చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సెన్సేషనల్ మ్యూజిక్ తో ఈ సినిమాను మరో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లనున్నట్లు అర్థమవుతోంది. అదిరిపోయే బీట్స్ తో ఈ సాంగ్ ను అనిరుథ్ కంపోజ్ చేశారు. హీరో పాత్రను హైలైట్ చేసే ఈ లిరికల్ వీడియో సాంగ్ లో హీరో సిద్ధార్థ్, ప్రియా భవానీ తమ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
Prajavani: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం.. రాష్ట్ర ప్రణాళిక సంఘం..
క ఈ సినిమాలో కమల్ తోపాటు హీరో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం లాంటి తదితర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాను జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?