Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Porsche car crash: కారు ప్రమాదం కేసులో మైనర్ తాతని అరెస్ట్ చేసిన పూణె పోలీసులు..
పూణె సిటీలో పోర్షే కారు ఢీకొట్టగా మోటోసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చంపిన మైనర్ నిందితుడి తాతను పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శనివారం ఉదయం అరెస్టు చేసింది. నిందితుడి తాతను అరెస్టు చేసినట్లు పుణె నగర పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 365, 368 కింద ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూణేలోని కయానీ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి 17 […] -
Special casual leave: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే 27న ప్రత్యేక క్యాజువల్ సెలవులు..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున వారి ఓటు వేసేందుకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, […] -
Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 24 ఇళ్లలో దోపిడి చేసిన ఓ దొంగను శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జంక్షన్లో పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ నుండి ఏకంగా 47.70 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగను రామారావుగా గుర్తించారు పోలీసులు. Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా.. ఇక రామారావు కరీంనగర్లో […] -
Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
ఒక్కోసారి చాలామంది రైలు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే జనరల్ బోగీల్లో ప్రయాణం చేయలేక.. రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోకి వెళ్లి ప్రయాణం చేస్తారు. అయితే ఇందులో చాలామంది కాస్త ఫైన్ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయతన్నం చేస్తారు. ఇకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్ లో మాత్రం కాస్త కచ్చితంగా నిబంధనలను పాటిస్తారు అధికారులు. ముఖ్యంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాని వారిని, అలాగే టికెట్ లేనివారందరిని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు పంపేస్తారు. Lok Sabha Election Phase 6: ఆరో […] -
Liquor Sales Prohibited: 5 రోజులు అక్కడ మద్యం అమ్మకాలు నిషేధం..
Liquor Sales Prohibited in Bengaluru: శాసన మండలి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు కౌంటింగ్ జరగనున్నందున నేపథ్యంలో జూన్ 1 నుండి 6 మధ్య బెంగళూరులో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. జూన్ మొదటి వారంలో, అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు దాదాపు ఒక వారం పాటు మూసివేయబడతాయి. ఇకపోతే.. పబ్‌లు, బార్లు తమ కస్టమర్ లకు ఆల్కహాల్ లేని పానీయాలు, అలాగే ఆహారాన్ని అందించడానికి అనుమతించారు అధికారులు. TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు.. […] -
TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు.. కండిషన్స్ అప్లై..
హైదరాబాద్ జంట నగరాలలో సిటీ అతి తొందరలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకుకు గాను 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకున్నాయి ఇప్పటికే. అలాగే మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై మాసం చివరి నాటికి రోడ్డెక్కనున్నాయి. టీజిఎస్ఆర్టీసీ తన మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సిటీలో ప్రయాణించేందుకు వీలుగా 125 డీలక్స్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటు లోకి తీసుక రానున్నారు. ఈ […] -
MS Dhoni: ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‌లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. Noida Police: మురికి కాలువలో […] -
ACB Rides: ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ బాస్..
కొందరు పెద్ద స్థాయి అధికారులలో ఉన్న కొందరు అధికారులు వారికి జీతాలు వస్తున్న మరోవైపు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఏవైనా పనులు జరగాలంటే అందుకు సంబంధించిన అధికారులకు ముడుపులు ముడితే కానీ మన పని ముందుకు సాగదు. ఇకపోతే ఇలాంటి సందర్భాలలో కొందరు లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారులకు తగిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. ఇందుకు […] -
Lineman Dead: విద్యుత్ షాక్ తో స్తంభంపైనే ప్రాణాలు వదిలిన లైన్ మెన్..
సంగారెడ్డి జిల్లాలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో చేరిన ఏడు నెలల్లోనే ఓ జూనియర్ లైన్ మెన్ ను మృతువు కబళించింది. విద్యుత్ స్తంభం పై ఉంది వైర్లు సవరిస్తుండగా ఆ కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే జూనియర్ లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐకే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణానికి చెందిన […] -
Student Teacher Romantic Video: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ స్టెప్పులు..
Student Teacher Romantic Video: ఇదివరకు రోజుల్లో స్కూల్ టీచర్ అంటే భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.మరికొందరైతే ఏకంగా స్టూటెంట్లతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఒక వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అందులో., క్లాస్ లో ఫేర్ వెల్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఆ వేడుకల్లో విద్యార్థులు, టీచర్ ఎంతో జోష్ గా డాన్స్ […]
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!