Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Wife Kidnapped: ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని భార్య కిడ్నాప్.. ఎక్కడంటే..
ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ […] -
School Timings Change: బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను తాజాగా పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు మొదలు కానున్నట్లు పేర్కొన్నది. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి తాజాగా పనివేళలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిచి గతంలో కూడా 9 గంటలకే బడులు మొదలయ్యేవి. కాకపోతే అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి వాళ్ళ ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు. సినికి కారణం ఒక […] -
IT Recruitment: ఐటీలో ఉద్యోగాల కల్పనలో దేశంలోనే టాప్ ప్లేస్ లో హైదరాబాద్..
ప్రపంచంలో నలమూలల్లో ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక మన భారత దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్న.. అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటి జోరును కొనసాగిస్తుంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఏకంగా 41.5% ఐటి నియామకాలు పెరిగినట్లు ఇన్ డీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు […] -
ICC T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్ కోసం అమెరికాకు బయలుదేరిన టీమిండియా తొలి బ్యాచ్..
అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం తొలి బ్యాచ్ భారత ఆటగాళ్లు అమెరికా కు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు.న్యూయార్క్‌కు విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ […] -
SRH vs KKR Final Match: మూడోసారి ఛాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరిస్తుందా.. ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం..
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 26, 2024న మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని, కేకేఆర్ క్వాలిఫయర్ 1లో నేతృత్వంలోని SRH ను ఓడించి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గ్రాండ్ గా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. PM Modi: […] -
Team India Headcoach: హెడ్ కోచ్ పదవిపై మనసులో మాటను బయటపెట్టిన ఏబిడి..
ప్రస్తుతం టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక వారం రోజుల్లో మొదలు కాబోయే మెన్స్ టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి కోచ్ కోసం బీసీసీఐ గత నెల రోజులను ముందు నుండే కసరత్తులను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ కోచ్ పదవికి ఆశావాహుల నుండి అప్లికేషన్లను కూడా స్వీకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఇదివరకే ముగిసినప్పటికీ., ఆయన పదవి […] -
General Class Coaches: జనరల్ కంపార్ట్మెంట్లు రైలులో ముందు, వెనుక మాత్రమే ఎందుకుంటాయంటే..
భారతదేశంలో అనేకమంది ప్రయాణం చేసే సమయంలో ముందుగా రైల్వే మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం సుదూర ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రోడ్లపై ఇబ్బంది పడకుండా రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి అనేకమంది ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ లో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణికులు ఎక్కువ కావడంతో జనరల్ బోగిలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారాయి. AP […] -
Guinness World Record: ఎత్తు, వెడల్పులతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. వివరాలు ఇలా..
కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. […] -
Auto House: ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్.. అలాఎందుకు చేసాడంటే..
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఇకపోతే తాజాగా ఆటో డ్రైవర్ చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకాలం తన కుటుంబాన్ని పోషించిన ఆటోను పాతదైపోయిందని వదిలేయకుండా ఆ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటోను తన ఇంటి పైకి చేర్చి అందరికీ కనపడేలా పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. IPL […] -
Police Children: చదువులో ప్రతిభ చూపిన పోలీసుల పిల్లలను సన్మానించిన ఎస్పీ..
వివిధ జిల్లాల పోలీసు శాఖల్లో పనిచేస్తున్న 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలను కొత్తగూడెం జిల్లా ఎస్పీ అభినందించారు. ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది పిల్లలను ఎస్పి బి. రోహిత్ రాజు సన్మానించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ శాఖలో అహోరాత్రులు కష్టపడుతున్న తల్లిదండ్రుల కన్న కలలను విద్యార్థులు సాకారం చేయాలని రోహిత్ రాజు కోరారు. […]
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!