Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Diamond In Field: పొలంలో రైతుకి లభించిన విలువైన వజ్రం.. భారీ ధరకి..
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతుకు పొలంలో విలువైన ఓ వజ్రం దొరికింది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ వజ్రం బయటపడింది. రైతు పొలంలో పనులు చేస్తుండగా., తన కంటపడిన ఓ వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. దింతో విషయం తెలిసిన కొందరు వ్యాపారులు ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి అందరూ వజ్రాల వ్యాపారులు పోటీ పడడంతో వేలం వేశారు. దింతో పెరవల్లి ప్రాంతానికి చెందిన […] -
MMTS Alert: ఆ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు..
హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికులకు ఓ అలర్ట్… ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపధ్యం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లాంటి నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్.. ఇక ఇందులో, సికింద్రాబాద్ […] -
Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ‘అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు’ నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. Satyabhama […] -
Satyabhama Trailer: నటసింహం బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్ రిలీజ్..
కాజల్ అగర్వాల్ తాజాగా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడైన శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.“సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. Balakrishna: ఎన్‌టి రామారావు […] -
Balakrishna: ఎన్‌టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..
కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. దీనితో చిత్ర బృందం ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. RR vs SRH Qualifier2: […] -
RR vs SRH Qualifier2: హాఫ్ సెంచరీతో ఆదుకున్న క్లాసెన్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 176..
నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకోగా., సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ నిర్ణిత 20 ఓవర్లులో 9 వికెట్స్ కోల్పోయి 175 పరుగులను మాత్రమే చేయగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్ ఈ మాత్రమైనా స్కోర్ ను అందుకుంది. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ వచ్చి రాగానే స్కోర్ బోర్డును పర్గెతించాడు. కాకపోతే మొదటి ఓవర్ లోనే 5 బంతుల్లో 12 పరుగులు […] -
Moto G04s: మోటో నుండి రాబోతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. వివరాలు ఇలా..
మోటో G04s ఫోన్స్ మే 30 న భారతదేశంలో అమ్మకాలు మొదలుకానున్నాయి. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటో G04s తో సహా కంపెనీ యొక్క చాలా స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రాబోయే మోటో G04s డార్క్ ఆరెంజ్, గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ షేడ్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 178.8 గ్రాములు ఉండగా., మందం 7.99 mm […] -
T20 World Cup 2024: ఆటగాడిగా కాదు.. ఈసారి కామెంటేటర్‌గా కనపడనున్న దినేశ్ కార్తీక్..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ఎక్కువ సమయమేమి లేదు. ఈ మెగా ఈవెంట్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్ ల గడ్డపై ప్రపంచకప్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీ కూడా పూర్తి సన్నాహాల్లో బిజీగా ఉంది. ఇకపోతే తాజాగా, టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన కామెంటరీ ప్యానెల్ ను ప్రకటించింది ఐసీసీ. ఇందులో భారత్ నుంచి భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు హర్ష్ భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ […] -
RR vs SRH Qualifier 2: ఫైనల్ వెళ్లేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య శుక్రవారం నాడు చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఇక వరుస ఓటముల నుంచి తేరుకుని ఎలిమినేటర్ లో ఆర్సీబీ పై అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తు కోసం కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తనకు ఉన్న రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలని పట్టుదలతో […] -
Suresh Raina: పాక్ జర్నలిస్ట్ కు ‘రైనా’ దెబ్బ అదుర్స్.. దెబ్బకి నోరు మూయించాడుగా..
టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ఓ పాకిస్థాని స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేయాలనీ భావించాడు. కాకపోతే దానికి సురేష్ రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆ సమాధానం దెబ్బకి సదరు పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు రైనా. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి రైనా సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అసలు ఏమి జరిగిందన్న విషయానికి వస్తే.. AI Anchors: […]
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!