Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Share Markets: ప్రాఫిట్ బుకింగ్ మధ్య భారీగా నష్టపోయిన మార్కెట్స్..
వచ్చే వారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్స్ వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్స్ వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 52,294 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 144 పాయింట్లు క్షీణించి 16,875 […] -
Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..
మే 28 జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి కడుపులో ఉన్న గోళ్లు, సూదులు, తాళం, గింజలు, బోల్ట్ లను గుర్తించారు. ఈ విషయం సంబంధించి ఇనుప మేకులు, సూదులు, నాణేలు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలోని సీనియర్ వైద్యుడు రాజేంద్ర మాండియా మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ., మే 6న రోగి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని, ఆ తర్వాత ఎక్స్‌రే, సిటి స్కాన్ నిర్వహించారని తెలిపారు. […] -
Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద కదులుతున్న రైలు ముందు దూకి మే 27 న ఒక మహిళ మరణించింది. ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ లోని సీసీటీవీ నిఘా కెమెరాలో రికార్డయింది. రైలు స్టేషన్ కు చేరుకోగానే రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న తన ప్రియుడితో గొడవ పడుతూ రైలు ట్రాక్ […] -
Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..
Pushpa2 First Single Pushpa Pushpa Song: బుధవారం (మే 29) పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ సెకండ్ సింగిల్ కేవలం రిలీజ్ కు కేవలం ఒక్క రోజు ముందు సినిమా మేకర్స్ ‘ ఫస్ట్ సింగిల్ ‘ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. “పుష్ప.. పుష్ప..” అంటూ ఉండే ఈ ఫస్ట్ సింగిల్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 10 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టినట్లు ఈ […] -
Crime News: బీదర్‌లో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య..
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హైదరాబాద్ చెందిన బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ హత్యకు పోలీసుల కథనం ప్రకారం.. వృత్తి రీత్యా బిల్డరైన జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48)ని రాయితో తలపై కొట్టి, ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కర్ణాటకలోని మన్నెకెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు గురైన మధుకు భార్య వెంకట లక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, […] -
World Hunger Day: అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం..
ప్రపంచంలో ప్రతిఒక్కరు తినడానికి అర్హులు. ప్రపంచంలో కనీసం 800 మిలియన్ల మందికి తినడానికి సరిపడా ఆహారం లేదని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. 2011లో, ది హంగర్ ప్రాజెక్ట్ వరల్డ్ హంగర్ డేగా పిలువబడే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకలి, పేదరికానికి స్థిరమైన పరిష్కారాలను జరుపుకోవడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ ఆకలి దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 28 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది మొదట 2011 సంవత్సరంలో ప్రారంభమైంది. ‘వరల్డ్ హంగర్ డే’ […] -
Ujjain Temple: మహా శివుడి భస్మహారతిలో హీరోయిన్స్..
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఆనేలకా వేలమంది వస్తుంటారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా, గాయకుడు జుబిన్ నౌటియల్, క్రికెటర్ కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, గాయకుడు షెహనాజ్ అక్తర్, నటుడు గోవింద, హేమమాలిని, ప్రముఖ గాయకుడు హన్సరాజ్ రఘువంశీ, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, నటుడు అన్షుమన్ ఖురానా, హాస్యనటుడు భారతి, సునీల్ […] -
Rinku Singh: మౌనం వీడిన రింకూ.. ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంపై రోహిత్ అలా అన్నాడా..
ఐపీఎల్ 17 వ సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా కేకేఆర్ మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ తరుపున బాగా పర్ఫర్మ్ చేసిన వారిలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ ఒకడు. ఇకపోతే ప్రస్తుతం భారీ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాడిని అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచకప్ కు ఏమికా చేయలేదు బీసీసీఐ సెలక్షన్ కమిటీ. Kalki 2898 AD : ప్రభాస్ […] -
IT Rides : జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. భారీగా లెక్కల్లో చూపని సొత్తు..
నేడు తెల్లవారు జామున నాసిక్ నగరంలోని సురానా జ్యువెలర్స్‌పై ఐటీ సోదాలు జరిగాయి. కాగా., సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని అనేక లావాదేవీల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలు పెట్టింది. ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో దాదాపు రూ. 26 కోట్ల నగదు, రూ. 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్రలో చాలా యాక్టివ్ గా పని […] -
Revanth reddy – Balakrishna : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ..
మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్ అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలు, బసవతారకం హాస్పిటల్ పనులలో నిమగ్నమయ్యారు. తాజాగా కాజల్ నటించిన ; సత్యభామ ‘ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా వచ్చారు బాలయ్య. Gangs Of Godavari: ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది.. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో […]
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!