Allu Arjun: బన్నీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ రోజు ఏకంగా ఇంటికే వెళ్లాను.. ‘ప్రేమలు’ బ్యూటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమలు’ తాజాగా తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాను ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో గిరీష్ ఏడి తెరకెక్కించడంతో ప్రేమలు సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనలనకు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా మాత్రం హీరోయిన్ మమిత యాక్టింగ్ స్కిల్స్, తన క్యూట్ లుక్ తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Also read: Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
Also Read
ఈ దెబ్బతో ఈ మలయాళ భామకు ఒక్కసారిగా దేశ కుర్రకారులో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువైపోయింది. ఇది ఇలా ఉండగా మమిత మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీర అభిమానిని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బన్నీ నటించిన ‘హ్యాపీ’, ‘ఆర్య’, ‘ఆర్య-2’, ‘ఇద్దరమ్మాయిలు’, ‘రేసు గుర్రం’, ‘పుష్ప-1’ సినిమాలైతే తన ఫేవరెట్ అంటుంది మమిత. తాను మాత్రమే కాకుండా ఆమె సోదరుడు కూడా బన్నీ అభిమాని అని.. ఆయన ఎలా స్టైల్, డ్రెస్ సెన్స్ ఫాలో అవుతారో అలాగే తన సోదరుడు కూడా అలాగే ఉంటాడు అన్నట్లు తెలిపింది.
Also read: Couple Arrested: ఘరానా దంపతులు.. నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తిన భర్తకు సపోర్టుగా భార్య
ఇకపోతే అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో తాను హైదరాబాద్ లోనే ఉన్నానని,, అవార్డు వచ్చిన రోజు అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయన్ను చూసినట్లు మమిత ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఇక ఓ సినిమా హిట్ అవ్వగానే., వద్దు అన్నాకానీ ఆ హీరోయిన్లకు వరుస సినిమా ఛాన్స్ లు క్యూ కడుతుంటాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి హీరోయిన్ మమిత బైజుకు కూడా సినిమా ఆఫర్లు వరుస కడుతున్నాయట. ఈవిడకి తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ అనేకమంది డైరెక్టర్లు క్రేజీ ఆఫర్లు ఇస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఇకపోతే ఈవిడ తన తదుపరి సినిమా తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రామ్ కుమార్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!