Karnataka: 2019 సీన్ రిపీట్ కోసం మైసూర్ యువరాజుకు బీజేపీ టికెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ను బరిలో బీజేపీ దింపింది.
Also read: Stock Market Crash : స్టాక్ మార్కెట్లో సునామీ.. ఒక్క రోజులో కొట్టుకుపోయిన రూ.14లక్షల కోట్లు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక్కడ మై ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కన పెట్టి మరీ యదువీర్ ను రంగంలోకి లోక్ సభ పోరులో నిలిపింది. మైసూర్-కొడగు ప్రాంతంలో మైసూర్ రాజవంశానికి ఉన్న ప్రాబల్యాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఆయనకి సీటు ఇచ్చిందని యిట్టె అర్థమవుతుంది. నిజానికి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి కాస్త బలం తక్కువే. దక్షిణాది రాష్ట్రాలలోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. గతేడాది వరకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ బాగానే సీట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తుంది.
also read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!
ఇకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా., 2019 వచ్చిన లోక్ సభ ఎన్నికల ఫలితాలని మరోసటీ రిపీట్ చేయాలని అనుకోవడంతో మరింత అక్కడ బీజేపీ కష్టపడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం జేడీఎస్ తో పొత్తు కుదర్చుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మైసూర్ రాజ వంశీకుల ప్రభావం ఆ సమీప ప్రాంతాల్లోని లోక్ సభ సీట్లపైన ప్రభావితం ఉంటుందని, కాబట్టే అక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను కాదని మరీ మైసూర్ యువరాజు యదువీర్ ను లోక్ సభ పోరులో బీజేపీ దింపిదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..