Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sanjay Kalvakuntla: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..
Sanjay Kalvakuntla: తాజాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, MCH ఆసుపత్రి తనిఖీ చేసారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు., ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి విన్నవిస్తాం అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని కోరారు. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలను విజిట్ చేసి […] -
Damodar Raja Narasimha: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..
Damodar Raja Narasimha: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. Mallu Bhatti Vikramarka: […] -
Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‌వేగాస్ మైన్ ఎక్స్‌పోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‌వేగాస్ జరుగుతున్న మైన్ ఎక్స్ పోలో 2 వేలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు పాల్గొన్నాయి. 121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు హరయ్యారు. మైన్ ఎక్స్ సందర్భంగా సదస్సులో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. మూడు రోజుల ప్రదర్శనకు అత్యాధునిక, భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు ఉండనున్నాయి. తెలంగాణలో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం కోసం ఆయన […] -
Case File: ముగ్గురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు..
Case File: జనగామలో ముగ్గురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచె రాములుపై డిసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుపారీ ప్లాన్ చేశారని కంచే రాములతో పాటు అదే పార్టీకి చెందిన రాగుల శ్రీనివాస్ రెడ్డి డీసీపీకి ఫిర్యాదు చేసారు. 24 గంటల గడవక ముందే యూటర్న్ తీసుకున్నాడు సదరు నాయకుడు శ్రీనివాస్ రెడ్డి. తనకు ఎలాంటి సంబంధం లేదని, సుపారీ ప్లాన్ లో ఎలాంటి నిజం లేదని […] -
Liquor Scam Case: విచారణకు వర్చువల్ గా హాజరైన కవిత.. అక్టోబర్ 4 కు వాయిదా
Liquor Scam Case: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ […] -
SBI SCO 2024: ఎస్బీఐలో బంపర్ రిక్రూట్మెంట్.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1497 ఖాళీలు
SBI SCO 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించింది. బ్యాంకులలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14 నుండి ఎస్బీఐ వెబ్సైట్ https://sbi.co.in/లో తెరవబడింది. చివరి తేదీ అక్టోబర్ 4. ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2024 కోసం, జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 ఉండగా.. SC/ST, PwD […] -
Hyundai IPO: ఇన్వెస్టర్స్ గెట్ రెడీ.. అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
Hyundai IPO: ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా భారతీయ యూనిట్, ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓని ప్రారంభించబోతోంది. ఇందుకు సంబంధించి ఆటో కంపెనీ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఇప్పుడు దానికి మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్ నుండి 3 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ. 25,000 కోట్లు) సమానమైన మొత్తాన్ని సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. England vs Australia: ఆస్ట్రేలియా వరుస విజయాలకు […] -
England vs Australia: ఆస్ట్రేలియా వరుస విజయాలకు చెక్.. ఇంగ్లాండ్ ఘన విజయం..
England vs Australia: 5 వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. మంగళవారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్స్ అజేయ సెంచరీతో కంగారూ జట్టును ఓడించింది. వన్డే క్రికెట్లో నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈ టోర్నమెంట్ నుండి తన విజయాల పరంపరను ప్రారంభించింది. ఈ మ్యాచ్ తో […] -
Suicide Pod: సూసైడ్ పాడ్‌తో మహిళ ఆత్మహత్య.. బటన్ నొక్కిన వెంటనే ఆగిపోయిన శ్వాస.. పలువురు అరెస్ట్
Suicide Pod: స్విట్జర్లాండ్‌లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ ‘సూసైడ్ పాడ్’ ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంది. ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తి ఆమె. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో, అనేక మందిని అరెస్టు చేశారు అధికారులు. ఈ సూసైడ్ క్యాప్సూల్ ఇంతకు ముందెన్నడూ ఉపయోగించబడలేదు. అందిన సమాచారం ప్రకారం, ఈ సూసైడ్ క్యాప్సూల్‌ను సోమవారం మొదటిసారి ఉపయోగించారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నామని, ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో ప్రాసిక్యూటర్లు […] -
Indian Army: లెబనాన్ – ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యం..
Indian Army: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో, UN శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్‌లో ఇటీవల జరిగిన పేజర్ పేలుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ లను యుద్ధం అంచున ఉంచింది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక […]
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!