Kothuru Ram Kumar
Author- NTV Telugu-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
Lava Virat V1 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుండి కొత్త విరాట్ (Virat) సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా Lava Virat V1 5G, Lava Virat V1 4G స్మార్ట్ఫోన్లను జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కొత్త ‘విరాట్’ లైనప్‌లో తొలి మోడళ్లుగా మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్ […] -
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
Vietnam Boat Tragedy: వియత్నాంలో శనివారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకోనున్నాయి. హో చి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన VN979 విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నట్లు హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:35 గంటలకు ఈ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం మృతదేహాలను వారి […] -
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సందడి చేశారు. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన ఫైనల్‌ను ముగ్గురూ కలిసి చూసారు. అయితే ఈ సందర్బంగా వారి స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిషేక్ శర్మ షేర్ చేసిన ఫొటోల్లో.. ముగ్గురూ వింబుల్డన్ ప్రాంగణంలోని వ్యూయింగ్ టెర్రస్‌పై కలిసి పోజులిచ్చారు. […] -
ENG-W vs IND-W: లార్డ్స్‌లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
ENG-W vs IND-W: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో నిలిచింది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. నాలుగో రోజు ఆటకు ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 327 పరుగులు అవసరం కాగా.. చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భారత్‌కు […] -
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ప్రకటించింది. కేవలం నెలకు రూ.259కే హైస్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత OTT సదుపాయంతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌నెట్ (BharatNet) ప్రాజెక్టు, డిజిటల్ భారత్ నిధి మద్దతుతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. 700GB హైస్పీడ్ డేటా: ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 25 Mbps […] -
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఘటన జరిగి 48 గంటలు దాటినా అతడి జాడ దొరకకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం 12 నుంచి 14 ప్రత్యేక పోలీసు బృందాలు టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ […] -
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
Mobile Theft: బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓ మొబైల్ దొంగతనం యత్నం అనుకోని పరిణామాలకు దారితీసింది. ప్రయాణికుడి మొబైల్‌ను కిటికీ బయట నుంచి లాక్కునే ప్రయత్నం చేయగా.. సదరు దొంగను ప్రయాణికులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడిని వదిలేస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడే ప్రమాదం ఉండటంతో.. చేతిని గట్టిగా పట్టుకుని 9 కి.మీ. పాటు రైలుకు వేలాడేలా ఉంచి, చివరకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […] -
TG20 తొలి ఛాంపియన్‌గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
TG20: తెలంగాణ క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన TG20 లీగ్ తొలి సీజన్ కు ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఛాంపియన్ గా నిలిచింది. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్.. టోర్నీ తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచే నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ జట్టు.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి తొలి TG20 ఛాంపియన్‌గా నిలిచింది. […] -
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
KTR: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో నీటి నిర్వహణ, రైతుల పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టు, రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడేది రాజకీయ అంశాలపై కాదని, పూర్తిగా రైతుల ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ప్రస్తుతం కేవలం 23% మాత్రమే నీరు ఉందని, మిగిలిన 77% సామర్థ్యం ఖాళీగా ఉందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి […] -
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
BSNL AirFibre: దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను మరింత పెంచేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ఎయిర్ ఫైబర్ (AirFibre) సేవలు వినియోగదారులకు భారీ ఆఫర్స్ ను తీసుక వచ్చింది. ఫైబర్ కేబుల్స్ వేయడం కష్టమైన ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు ఈ సేవను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సేవ 5G కాకుండా BSNL ఇప్పటికే ఉన్న 4G నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. హైస్పీడ్ ఇంటర్నెట్: బిఎస్ఎన్ఎల్ AirFibre 200Mbps […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!