Kothuru Ram Kumar
Author- NTV Telugu-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
HMDA Chief Engineer Asset: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన సోదాలు ముగిశాయి. దాదాపు 20 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో రవీందర్‌కు చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నానక్‌రాంగూడలోని రవీందర్ నివాసంతో పాటు మరో పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన […] -
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max: హువావే (HUAWEI) నుండి పుర 90s (Pura 90s) సిరీస్ స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో HUAWEI Pura 90s Pro, HUAWEI Pura 90s Pro Max మోడళ్లను లాంచ్ చేసింది. Kirin 9030S ప్రాసెసర్, LTPO OLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, AI ఆధారిత కెమెరా ఫీచర్లు, IP69 రేటింగ్ వంటి ప్రీమియం […] -
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రెహాన్ బాధితురాలి ఇంటి సమీపంలో పండ్లు విక్రయిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై కన్నేసిన నిందితుడు.. గత మే […] -
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
Hyderabad Murder: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మాధాపూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం.. భాస్కర్ ఇద్దరు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. […] -
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
REDMI Note 17 Pro Launch: చైనాలో షియోమీ (Xiaomi) REDMI Note 17 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ 9000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Qualcomm Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, అత్యున్నత IP69K వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. 1.5K AMOLED […] -
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
REDMI Note 17: షియోమీ (Xiaomi) కొత్తగా రెడ్మీ నోట్ 17 (REDMI Note 17) స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, Qualcomm స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, AI ఆధారిత యాంటీ-ఫ్రాడ్ సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. OLED డిస్ప్లే: […] -
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
Shubman Gill Retires Hurt: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లక్ష్యఛేదనలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంతో ఆట మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. 75 బంతుల్లో 80 పరుగులు చేసిన గిల్ జట్టును విజయపథంలో నడిపిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 24వ ఓవర్ సమయంలోనే గిల్ కుడి కాలు వద్ద కాస్త అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే […] -
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
Fire Accident: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చాయి. ప్లాస్టిక్ సామగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న మరో గోదాంతో పాటు సమీప భవనాలకు కూడా అంటుకున్నాయి. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలు […] -
FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
Spain vs France: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ‘స్పెయిన్’ మరోసారి తన సత్తా చాటింది. సెమీఫైనల్లో టైటిల్ ఫెవరెట్ గా ఉన్న ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో ఓడించి ఘనంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. క్రమశిక్షణతో కూడిన ఆట, పటిష్టమైన డిఫెన్స్, వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడం ఇలా అన్ని కలిపి లూయిస్ డే లా ఫుయెంటే శిష్యులు విజయం అందుకున్నారు. మికెల్ ఒయార్జబాల్, పెడ్రో పోరో చేసిన గోల్స్ స్పెయిన్‌కు విజయాన్ని అందించాయి. దీంతో ఆదివారం […] -
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
Renault Duster Adventure: భారత మార్కెట్లో రెనాల్ట్ (Renault) తన ఐకానిక్ SUV డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Duster Adventure Edition)ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో డస్టర్ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.12.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. SUVపై అడ్వెంచర్ డెకల్స్, టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్, అలాగే లేహ్ (Leh) ప్రాంతం […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!