ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
- ఎలాన్ మస్క్ జీవితంపై ‘Musk’ పేరుతో డాక్యుమెంటరీ..
- ఆస్కార్ అవార్డు గ్రహీత అలెక్స్ గిబ్నీ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం
- నాలుగు గంటల నిడివి ఉన్న ఈ చిత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk Documentary ‘Musk’ Trailer: ప్రపంచ అపరకుబేరులలో ఒకరైన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ జీవితంపై కొత్త డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఆస్కార్ అవార్డు గ్రహీత అలెక్స్ గిబ్నీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘Musk’. ఇందులో మస్క్ విజయాలతో పాటు.. ఆయన ప్రభావం, వివాదాలు, వ్యక్తిత్వంపై కూడా లోతుగా విశ్లేషించారు.
దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ సెప్టెంబర్ 8న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కానుంది. ఆ తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. అమెరికాలో అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ట్రైలర్లో షాకింగ్ కామెంట్స్..ఎలాన్ మస్క్ జీవితంపై ‘Musk’ పేరుతో డాక్యుమెంటరీ
తాజాగా విడుదలైన టీజర్లో మస్క్‌ను ఒకవైపు “ప్రపంచంలోనే గొప్ప జీవించి ఉన్న ఆవిష్కర్త”, “నిజ జీవిత ఐరన్ మ్యాన్”గా అభివర్ణించగా.. మరోవైపు ఆయనను “అస్తవ్యస్తమైన, ఊహించలేని వ్యక్తి”, “క్రూరమైన, స్వార్థపరుడు” అంటూ విమర్శించే వ్యాఖ్యలు కూడా వినిపిస్తాయి. అంతేకాకుండా మస్క్‌ను “భూమిపై ఎలాంటి నియంత్రణ లేని అత్యంత శక్తివంతమైన వ్యక్తి”గా కూడా టీజర్లో పేర్కొన్నారు. చివర్లో ఆయనను “తన మతిని కోల్పోయిన వ్యక్తి”, “ఫాసిస్ట్” అంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తాయి. టీజర్లో రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లి చివర్లో పేలిపోవడంతో డాక్యుమెంటరీ టైటిల్ ‘Musk’ తెరపై కనిపిస్తుంది. చూడాలి మరి ఈ ‘మస్క్’ లో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయో..
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!