Kothuru Ram Kumar
Author- NTV Telugu-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
Mahindra Thar Prices: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన ప్రముఖ ఆఫ్-రోడ్ SUV థార్ (Mahindra Thar) ధరలను మరోసారి పెంచింది. జూలై 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా ధరల పెంపుతో థార్ వేరియంట్‌ను బట్టి రూ.27,000 నుంచి రూ.37,000 వరకు ధరలు పెరిగాయి. 2026లో ఇది థార్‌కు మూడో ధరల పెంపు. అంతకుముందు జనవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కంపెనీ ధరలను సవరించింది. ఈసారి ధరల పెంపు కొన్ని వేరియంట్లకే పరిమితం […] -
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
Poha: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు త్వరగా తయారయ్యే, రుచికరమైన వంటకం కావాలంటే అటుకుల పులిహోర (పోహా) బెస్ట్ ఆప్షన్. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా తయారయ్యే ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. నిమ్మరసం పులుపు, తాలింపు సువాసన, వేరుశెనగలు, జీడిపప్పు కరకరలతో ఈ అటుకుల పులిహోర మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: * మందపాటి అటుకులు […] -
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
BRICS Trade Union Forum Summit: హైదరాబాద్‌లో నేటి నుంచి రెండు రోజుల పాటు BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026 జరగనుంది. భారత అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హైదరాబాద్ వేదికగా మారింది. కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, బెలారస్, సౌదీ అరేబియా దేశాల ప్రతినిధులు […] -
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
Virat Kohli: టీ20 సిరీస్‌లో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అభిమానుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఎలా ఆడబోతున్నాడని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదికూడా ఒకటి కాదు.. ఏకంగా […] -
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
IND vs ENG 1st ODI: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాన్ని ఎదురుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుందేందుకు అవకాశం దక్కింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయిన భారత్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పుంజుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే నేడు (జూలై 14) బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్ […] -
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
Sony LinkBuds Clip Launched: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) భారత మార్కెట్లో కొత్తగా లింక్ బడ్స్ క్లిప్ (LinkBuds Clip) ఓపెన్ ఇయర్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఈ ఏడాది జనవరిలో ఉత్తర అమెరికాలో లాంచ్ చేయగా.. ఇప్పుడు భారత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్, AI ఆధారిత కాల్ క్వాలిటీ, Bluetooth Multipoint, 37 గంటల వరకు […] -
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్‌పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
Bhatti Vikramarka: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సమక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు పనులను […] -
Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
Gautam Gambhir: భారతదేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ కోనసాగుతోంది. ఇదివరకు ఐర్లాండ్, ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనల్లో టీ20 సిరీస్‌లలో టీమిండియా ఘోర పరాజయాలు ఎదుర్కొనడంతో గంభీర్‌పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఓటములు ఆయన పదవిపై ప్రభావం చూపే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాదు.. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా గంభీర్ కోచ్‌గా కొనసాగాలని భావిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ప్రముఖ నివేదికలు […] -
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
APTRANSCO Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTRANSCO) శుభవార్త తీసుకవచ్చింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం 200 పోస్టుల్లో ఎలక్ట్రికల్ 167, సివిల్ – 23, టెలికాం […] -
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
Shabad Murders: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్‌కుమార్‌కు జూన్ 12న పోక్సో కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడు కోర్టులో చేసిన వాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బెయిల్ విచారణ సందర్భంగా.. తనపై నమోదైన పోక్సో కేసు తప్పుడు కేసు అని రాజ్‌కుమార్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. బాధిత […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!