200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- చైనాలో Pura X View ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్..
- 6.39 అంగుళాల Full HD+ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- పనితీరు కోసం Kirin 9030S చిప్సెట్
- వెనుక భాగంలో 200MP మెయిన్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Pura X View: హువావే (Huawei) చైనాలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Pura X Viewను విడుదల చేసింది. HarmonyOS 7.0పై పనిచేసే ఈ ఫోన్లో Kirin 9030S చిప్సెట్, 200MP కెమెరా, భారీ 7,000mAh బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
OLED డిస్ప్లే:
Huawei Pura X Viewలో 6.39 అంగుళాల Full HD+ OLED డిస్ప్లే ఇచ్చారు. ఇది 1,320 × 2,232 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,160Hz PWM డిమ్మింగ్, 300Hz టచ్ శాంప్లింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. Kunlun Glass ప్రొటెక్షన్ కూడా ఉంది.
Also Read
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
- 7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
200MP కెమెరా:
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, రెండో తరం Red Maple ప్రైమరీ కలర్ కెమెరా ఉన్నాయి. మెయిన్ కెమెరాకు OIS సపోర్ట్ ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
7,000mAh బ్యాటరీ:
ఫోన్లో 7,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. Kirin 9030S చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్లో 12GB RAM, గరిష్ఠంగా 1TB స్టోరేజ్ అందుబాటులో ఉంది. IP68, IP69 రేటింగ్స్‌తో పాటు Wi-Fi 7, Bluetooth 6.0, NFC, ఇన్ఫ్రారెడ్ రిమోట్, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. Xiaoyi AI అసిస్టెంట్‌ను కూడా అందించారు.
ధర ఎంతంటే?
Huawei Pura X View అమ్మకాలు సెప్టెంబర్ 9 నుంచి చైనాలో ప్రారంభం కానున్నాయి. లీపింగ్ షాడో రెడ్, లినెన్ గ్రే, ఫాంటమ్ నైట్ బ్లాక్, జీరో డిగ్రీ వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
* 12GB + 256GB: CNY 5,999 (రూ.84,000).
* 12GB + 512GB: CNY 6,999 (రూ.98,000).
* 12GB + 1TB: CNY 8,499 (రూ.1.19 లక్షలు).
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!