DSC Offer: తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు ఫ్రీగా రూ. 1500 బంపర్ ఆఫర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ పరీక్షలు సంబంధించి బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఓ శుభవార్తను తెలియజేసింది. ఇందులో భాగంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ ఫండ్ తోపాటు స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Also read: Seema Haider : తన పై భర్త కోర్టులో పిటిషన్.. దేనికైనా రె‘ఢీ’ అంటున్న సీమా హైదర్
Also Read
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల మందికి సహాయాన్ని అందిస్తున్నారు. పదివేల మందిలో బీసీ విద్యార్థులు 7000 మంది ఎస్జిటి పోస్టులకు, అలాగే 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపికైన వారు రూ. 1500 చొప్పున బుక్ ఫండ్ తో పాటు స్టడీ మెటీరియల్ ఖర్చును అందించబోతున్నారు. అయితే ఎందుకు సంబంధించి వారి తల్లిదండ్రుల వార్షికోదాయం రూ. 5 లక్షల కంటే మించకూడదు.
Also read: Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు
అలాగే వారి అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి అభ్యర్థులు ఏప్రిల్ 5లోగా ఆన్లైన్ విధానంలో ఆర్థిక సహాయానికి గాను తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక సైటులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!