India Women vs Bangladesh Women: టీమిండియా స్పీడ్ ను బంగ్లాదేశ్ ఆపగలదా.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. అన్ని మ్యాచ్ లు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు జట్లు చివరిసారి తలపడగా, భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, వన్డేలు 1-1తో ముగిశాయి. ఇక నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి నట్టింగ్ ను ఎంచుకుంది. ఇక చివరిసారి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహనం కోల్పోయి పెద్ద వివాదంలో చిక్కుకుంది. మ్యాచ్ లో సహనం కోల్పోయి ఆమె స్టెంప్స్ ను గట్టిగా తన్నింది.
Also Read: GT vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులో రెండు టీమ్స్ వివరాలు చూస్తే.. టీమిండియా తరఫున., హర్మన్‌ప్రీత్ కౌర్(సి), స్మృతి మంధాన, యాస్తికా భాటియా(డబ్ల్యూకే), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, సజీవన్ సజన, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, శ్రేయంక పాటిల్, రాధా యాదవ్ లు ఆడుతున్నారు. ఇక మరోవైపు..
Also Read: MS Dhoni: అసలు రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ!
బంగ్లాదేశ్ తరుపున నిగర్ సుల్తానా(సి)(WK), నహిదా అక్టర్, దిలారా అక్టర్, శోభనా మోస్తరీ, ముర్షిదా ఖాతున్, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, మరుఫా అక్టర్, సుల్తానా ఖాతున్, ఫరీహా త్రిస్నా లు ఆడనున్నారు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!