Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా
IND vs UAE: హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో […] -
IND vs NZ: ఎదురుదాడి చేస్తున్న టీమిండియా.. లంచ్ సమయానికి 195/5
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. నేడు మూడు టెస్ట్ రెండవ రోజు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. […] -
Bomb Threat: సంపర్క్ క్రాంతి రైలుకు బాంబు బెదిరింపు.. భయభ్రాంతులకు లోనైనా ప్రయాణికులు
Bomb threat to Sampark Kranti Express: దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న బీహార్ సంపర్క్ క్రాంతిలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ప్రయాణికులతో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు రైలును గోండా రైల్వే స్టేషన్లో హడావిడిగా నిలిపివేశారు. బాంబు బెదరింపు సమాచారం అందుకున్న గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2 ఏఎస్పీలు, 1 సివిల్ పోలీస్, సిటీ పోలీస్ స్టేషన్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైలు స్టేషన్‌కు చేరుకుని బాంబు కోసం వెతకడం […] -
Unique Tradition: వైరెటీ సంప్రదాయం.. ఆవుల మందతో తొక్కించుకుంటున్న యువకులు
Unique Tradition: దీపాల పండుగ దీపావళిని భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దీపావళి తర్వాత రెండవ రోజున గోవర్ధన్ పూజ జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర్ నగరం ఉజ్జయిని నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నగర్ తహసీల్‌లోని భిదావద్ గ్రామంలో గోవర్ధన్ పూజలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం అనుసరించబడుతుంది. నేలపై పడుకున్న వ్యక్తులపైకి ఆవులు నడుస్తాయి. విశిష్టమైన సంప్రదాయాన్ని చూసేందుకు జనం పెద్దెత్తున చేరుకుంటారు. ఎవరైనా ప్రజలు వారు అనుకున్న కోరికలు నెరవేరడం లేదా కోరిక […] -
PGCIL Recruitment: భారీగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ
PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ట్రైనీ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ powergrid.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 795 డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం ఈరోజు 22 అక్టోబర్ 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి […] -
EPFO Job Notification: కేవలం ఇంటర్య్వూ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనున్న ఈపిఎఫ్ఓ
EPFO Job Notification: EPFOలో ఉద్యోగం పొందడానికి సువర్ణ అవకాశం వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెంపరరీ యంగ్ ప్రొఫెషనల్ (YP) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇందులో సెలెక్టయిన అభ్యర్థులను మొదట ఒక సంవత్సరం పాటు నియమించుకుంటారు. అవసరమైతే ఆ కాంట్రాక్టును మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. EPFO రిక్రూట్మెంట్ 2024 చివరి తేదీఏమిటో తెలుసుకోండి. Read Also: Paragliding World […] -
Paragliding World Cup: నేటి నుంచే పారాగ్లైడింగ్ ప్రపంచకప్.. 32 దేశాల నుండి ఆటగాళ్లు
Paragliding World Cup 2024: హిమాచల్ ప్రదేశ్‌లోని బీడ్ బిల్లింగ్ వ్యాలీలో నేటి (శనివారం) నుంచి పారాగ్లైడింగ్ ప్రపంచకప్ రెండోసారి నిర్వహించనున్నారు. పారాగ్లైడింగ్ ప్రపంచకప్ నవంబర్ 2 నుంచి 9 వరకు జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ బాలి టేకాఫ్ సైట్ బిల్లింగ్‌లో హవన్ యాగం తర్వాత ప్రారంభోత్సవం చేస్తారు. 32 దేశాల నుంచి దాదాపు 100 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. పాల్గొనేవారి […] -
IPL 2025: ఈ ముగ్గురు వికెట్ కీపర్లకు ఫుల్ క్రేజ్.. వీళ్లను దక్కించుకోవాలంటే కోట్లు పెట్టాల్సిందే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా గురువారం (అక్టోబర్ 31) విడుదలైంది. మెగా వేలానికి ముందు, మొత్తం 46 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీ జట్లు అంటిపెట్టుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీ జట్లు తమ మేటి ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వేలంలోకి అడుగుపెట్టనున్నాయి. Read […] -
Fire Accident: స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Fire Accident In Mumbai: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న భంగర్వాడిలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వాహనాలు అంధేరీ ఈస్ట్‌లోని భంగర్‌వాడి ప్రాంతానికి […] -
Daali Dhananjay: గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న ‘జాలిరెడ్డి’.. పెళ్లి ఎప్పుడంటే
Daali Dhananjay Wedding Video: డాలి ధనంజయ.. ఈ పేరు చెబితే చాలామంది అతనిని గుర్తుపట్టకపోవచ్చు. అయితే పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ అని చెబితే ఇట్టే అందరికీ గుర్తుకు వచ్చేస్తాడు. అయితే, దీపావళి పండుగ రోజును పునస్కరించుకొని ధనంజయ ఓ శుభవార్త తెలిపాడు. తాను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ తన కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఇందుకు […]
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!