Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
Lionel Messi: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన తర్వాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన నేలపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముందుగా అర్జెంటీనా ఆటగాళ్లను వేదికపైకి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రన్నరప్ జట్టుకు […] -
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
KTR Challenges Revanth Reddy: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన యూత్ డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇదే సరూర్‌నగర్ వేదికపై కాంగ్రెస్ నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు […] -
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
Messi vs Ronaldo Luxury Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న Android vs iPhone చర్చకు ఇప్పుడు ఫుట్‌బాల్ రంగు పులిమింది. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కస్టమైజేషన్ బ్రాండ్ కావియర్ (Caviar) ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లతో ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. దీంతో టెక్నాలజీ ప్రపంచంలోని అతిపెద్ద రైవర్లి ఫుట్‌బాల్‌లోని GOAT (Greatest of All Time) చర్చతో కలిపి కొత్త ఆకర్షణగా మార్చింది. మెస్సీకి Samsung.. రొనాల్డోకు […] -
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో భారీ రికార్డ్స్ సృష్టిస్తుంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ రూ.37 […] -
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా, యువ ఆటగాళ్లతో బలంగా ఉన్న స్పెయిన్ జట్టు మధ్య జరగనున్న ఈ తుది సమరానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. అమెరికాలోని న్యూజెర్సీ, ఈస్ట్ రదర్ఫోర్డ్లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా జూలై 20న ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 […] -
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
Jeera Rice: ‘జీరా రైస్’ అంటే ఇష్టపడని వారుండరు. లంచ్ బాక్స్‌కైనా, సడన్‌గా ఇంటికి చుట్టాలు వచ్చినా చాలా త్వరగా అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. రెస్టారెంట్లలోనో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనో ఎక్కువ ధర పెట్టి కొనే పని లేకుండా.. ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో, ఎంతో హైజీనిక్‌గా దీనిని తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్లు కూడా మొదటిసారే పర్ఫెక్ట్గా చేసేలా ఉండే ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా చాలా సింపుల్ […] -
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
Bahadurguda: శంషాబాద్ బహదూర్ గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బహదూర్ గూడా భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో ఐదు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బహదూర్‌గూడ భూముల జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హెచ్చరించారు. హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం […] -
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
Anna Lezhneva Visits Tirumala: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గతంలో కుమారుడి మార్క్ కోసం మొక్కు తీర్చుకున్న ఆమె.. ఇప్పుడు భర్త ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం అలిపిరి నుంచి […] -
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
Illicit Relationship: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట పాము కాటుతో సహజ మరణంగా భావించిన ఘటన వెనుక భార్య, ఆమె ప్రియుడు కలిసి రచించిన పక్కా హత్య కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. భర్తను అడ్డుగా భావించిన భార్య, రూ.20 లక్షల జీవిత బీమా డబ్బు కోసం ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు విషయాన్నీ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహసూమా ప్రాంతానికి చెందిన […] -
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
REDMAGIC Astra 2: గేమింగ్ డివైస్ల తయారీలో పేరు పొందిన REDMAGIC తన తాజా ఫ్లాగ్షిప్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. మొబైల్ గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డివైస్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 185Hz OLED డిస్ప్లే, పరిశ్రమలో తొలిసారిగా ట్యాబ్లెట్లో అందించిన లిక్విడ్ కూలింగ్ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!