NCERT: ఒప్పంద ప్రాతిపదికన 90 పోస్టుల భర్తీ.. భారీగా జీతం..
- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT) ఢిల్లీలో ఒప్పంద ప్రాతిపదికన 90 పోస్టుల భర్తీ.
- స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
- అసిస్టెంట్ ఎడిటర్స్ ప్రూఫ్ రీడర్స్ DTP ఆపరేటర్స్ పోస్టులను భర్తీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCERT : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT) ఢిల్లీలో ఒప్పంద ప్రాతిపదికన స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. అసిస్టెంట్ ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్, DTP ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అసిస్టెంట్ ఎడిటర్‌లు, ప్రూఫ్ రీడర్‌ల కోసం రిజిస్ట్రేషన్ & డాక్యుమెంట్ స్క్రీనింగ్ 22 జూలై 2024న జరుగుతుంది. అయితే., DTP ఆపరేటర్ల కోసం 23 జూలై 2024న జరుగుతుంది. స్కిల్ టెస్ట్లు అసిస్టెంట్ ఎడిటర్‌ల కోసం జూలై 24, 2024న, ప్రూఫ్ రీడర్‌ల కోసం 25 జూలై 2024న షెడ్యూల్ చేసారు. అలాగే DTP ఆపరేటర్‌ల కోసం 27, 28 జూలై 2024 న షెడ్యూల్ చేసారు.
Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా 45 (ఇంగ్లీష్ 24, హిందీ 19, ఉర్దూ 2), ప్రూఫ్ రీడర్ గా 17 (ఇంగ్లీష్ 8, హిందీ 6, ఉర్దూ 3), DTP ఆపరేటర్ గా 28 (ఇంగ్లీష్/హిందీ 21, ఉర్దూ 7) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక విద్యార్హత వివరాలు విషయానికి వస్తే.. అసిస్టెంట్ ఎడిటర్ కు బ్యాచిలర్ డిగ్రీ, బుక్ పబ్లిషింగ్/మాస్ కమ్యూనికేషన్/జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎడిటింగ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రూఫ్ రీడర్ కోసం ఇంగ్లీష్/హిందీ/ఉర్దూలో బ్యాచిలర్ డిగ్రీ, ప్రూఫ్ రీడింగ్‌లో 1 సంవత్సరం అనుభవం, కంప్యూటర్‌లో పని పరిజ్ఞానం ఉండాలి. DTP ఆపరేటర్ కోసం ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, డిటిపిలో ఒక సంవత్సరం డిప్లొమా / సర్టిఫికేట్, ప్రచురణలో 3 సంవత్సరాల అనుభవం, సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
Pre Launch Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ
ఇక ఈ ఉధ్యాలకు జీతాల విషయానికి వస్తే.. అసిస్టెంట్ ఎడిటర్ కు రూ. 80,000/- నెలకు, ప్రూఫ్ రీడర్ కు రూ. 37,000/- నెలకు, DTP ఆపరేటర్ కు రూ. 50,000/- నెలకు ఇస్తారు. మరిన్ని వివరాలకు http://www.ncert.nic.in/ ను సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?