Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Suryakumar Yadav: సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్
Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా జర్మనీ లోని మ్యూనిచ్ నగరంలో తన కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని సూర్యకుమార్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ పోస్ట్ లో కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నానని.. సర్జరీ సాఫీగా జరిగిందని, త్వరగా కోలుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అలాగే తిరిగి […] -
Prithvi Shaw: వారి వల్లే నా కెరియర్ దెబ్బ తినింది.. పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు.!
Prithvi Shaw: ఇండియన్ క్రికెట్లో జనరేషన్ లో స్టార్ గా ఎదిగే ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా గత రెండేళ్లుగా అందరి విమర్శలకు కేంద్రబిందువుగా మారాడు. ముంబయి రంజీ జట్టులో చోటు కోల్పోవడం, 2025 ఐపీఎల్ వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడం… ఇలా షా కెరియర్ ఒక్కసారిగా దిగజారింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ తన జీవితంలోని నిజాలను, కెరియర్ నాశనం కావడానికి గల కారణాలను పంచుకున్నాడు. Read Also:Donald Trump: […] -
Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!
Fairphone Gen 6: డచ్ దేశ బ్రాండ్ ‘ఫెయిర్ ఫోన్’ తన మూడవ తరం మరమ్మతులకు అనువైన స్మార్ట్ఫోన్ ‘ఫెయిర్ ఫోన్ జెన్ 6’ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ టెక్నాలజీతో పాటు పర్యావరణ హితాన్ని కలిపి తీసుకొచ్చిన మోడ్యూలర్ ఫోన్. అది ఎలా అంటే.. ఈ మొబైల్ ను వినియోగదారుడే విడగొట్టి, మరమ్మతులు చేసుకునేలా రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యంగా విడుదల చేసింది. మరి ఈ పర్యావరణ హిత మొబైల్ […] -
Online Adult Content: అంబర్పేటలో ‘లైవ్ న్యూడ్’ వీడియోల వ్యాపారం.. దంపతుల అరెస్ట్..!
Online Adult Content: హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ప్రాంతంలో దంపతులు కలిసి నిర్వహిస్తున్న లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపుతోంది. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరిస్తూ, ఆన్ లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ.. డబ్బు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది. ఈ దంపతులు గత నాలుగు నెలలుగా “స్వీటీ తెలుగు కపుల్ 2027” అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ […] -
WI vs AUS: విండీస్ బౌలర్ల దెబ్బకు విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!
WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు. బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానితో మొదట బ్యాటింగ్ చేపట్టిన తొలి రోజు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం విండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 57 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. విండీస్ బౌలర్ […] -
Mancherial: సంతూర్ సబ్బుల లారీ బోల్తా.. సబ్బులను ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డ జనం..!
Mancherial: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ దురదృష్టకర ఘటన జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా నుజ్జునుజ్జయి అయిపోగా, మరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. Read Also:HONOR X9C 5G: డిజైన్లో క్లాస్, పెర్ఫార్మెన్స్లో దమ్మున్న ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..! ఈ ఘటనకు గురైన లారీలలో ఒకటి ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయిన […] -
HONOR X9C 5G: డిజైన్లో క్లాస్, పెర్ఫార్మెన్స్లో దమ్మున్న ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..!
HONOR X9C 5G: భారతీయ మార్కెట్ ప్రపంచంలోకి సరికొత్త స్మార్ట్ఫోన్ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. వినియోగదారులను ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసే హానర్ (HONOR) సంస్థ తన తాజా మోడల్ HONOR X9C 5Gను త్వరలోనే భారత్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ ను జూలై నెలలో రాబోతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ లాంచ్ కానునాట్లు సంస్థ ప్రకటించింది. నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ […] -
DCP Suresh: తల్లిపై కక్ష్య పెంచుకుంది.. చున్నీని గొంతుకు బిగించి చిత్రహింసలు..!
DCP Suresh:హైదరాబాద్ జీడిమెట్లలో కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించిన కూతురి సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూతురు తన ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా బాలానగర్ డీసీపీ సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. Read Also:Shubhanshu Shukla: కుమారుడు రోదసిలోకి వెళ్తుండగా […] -
Niranjan Reddy: రైతు భరోసా పథకం ఎత్తేస్తారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..!
Niranjan Reddy: తెలంగాణ భవన్ లో నేడు (బుధవారం) మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితుల మధ్య మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో భాగంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంబరాలు చేయడానికి ఈ ప్రభుత్వం కు అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు, రప్పలకు రైతు బందు ఇచ్చారని తప్పు పట్టారన్నారు. అయితే ఇప్పుడు కూడా […] -
MLC Kavitha: కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు తెలుసు..
MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ రాశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అని అన్నారు. తన కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా […]
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!