ChatGPT Search Engine: ఓపెన్ ఏఐ (OpenAI) మరొక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తున్న చాట్‌జీపీటీలో సెర్చ్ ఇంజిన్ సామర్థ్యాలను జోడించి అందించనుంది. ఈ సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ గుత్తాధిపత్యం కొనసాగుతుండగా.. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం చూస్తే అతి తక్కువ కాలంలో గూగుల్ కు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు ఇప్పుడు వెబ్ లింక్‌ల గురించి అసలైన సమాచారాన్ని తక్షణమే పొందవచ్చని […]
KA Success Meet: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఓ సరికొత్త ప్రయత్నంగా థ్రిల్లర్ సినిమా “క” ను సినిమా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఇకపోతే, తాజాగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు మూవీ టీమ్. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా […]
Nimmala Rama Naidu: సోషల్ మీడియా వేదికగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. అబద్ధాల్లో జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని, పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోమని ఆయన ఆన్నారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ చిత్కారానికి గురయ్యాడని, ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప అంటూ తెలిపారు. Also […]
CSK Retentions: ఐపీఎల్ సిరీస్‌ను భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ పండుగగా పరిగణిస్తారు. దాదాపు 2 నెలల పాటు సాగే ఈ సిరీస్ తదుపరి సీజన్ (18వ సీజన్) మార్చి 2025లో జరగనుంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే వేడెక్కాయి. దానికి కారణం త్వరలో ఐపీఎల్ జట్టు మెగా వేలం జరగనుండటమే. ఇటీవల విడుదలైన IPL రిటెన్షన్ నిబంధనలు వేలానికి ముందు ప్రతి జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే అంచనాలను పెంచాయి. Also Read: SRH […]
SRH Retentions List for 2025 IPl: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు.. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ టీం తాజాగా జట్టు స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియా వేదికగా వివరాలను ఎస్ఆర్ఎస్ టీం యాజమాన్యం వెల్లడించింది. అక్టోబర్ 31 కి ఆయా జట్లు తమ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్టును విడుదల చేయాలని ఇదివరకే బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రతి […]
Tamarind Leaf Tea: మనం వివిధ రకాల టీల గురించి తరచుగా రుచి చూస్తే ఉంటాము. అయితే, ఎప్పుడైనా చింత ఆకు టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు విన్నారా.? నిజానికి చింత ఆకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కేలరీలు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగి ఉంటాయి. మీరు దీన్ని మీ దినచర్యలో చేర్చుకుంటే, మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇకపోతే, చింత ఆకుల టీ తయారు […]
Shami Plant In Home: తులసి మొక్కను హిందూ మతంలో పూజిస్తారు. అంతేకాకుండా ఇళ్లలో కూడా ఎంతో పవిత్రంగా తులసిని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం, తులసి మాత్రమే కాదు.. రావి, అరటి, శమీ లేదా జమ్మి చెట్లను కూడా పూజిస్తారు. ఇకపోతే.. రావి, అరటి చెట్లు గురువును సూచిస్తున్నట్లే.. శమీ మొక్క శని గ్రహాన్ని సూచిస్తుంది. ఇంట్లో శమీ మొక్కను నాటితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. ఇది కాకుండా, జమ్మి మొక్క అనేక […]
IND vs SA T20: భారత్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తన జట్టును ప్రకటించింది. నవంబర్ 8 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌కు భారత జట్టు తన జట్టును ప్రకటించింది. భారత్ తర్వాత ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఐడెన్ మార్క్రామ్ ఆఫ్రికన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు […]
Amaran Special Show: శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈరోజు (అక్టోబర్ 31) విడుదలైంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులో ప్రత్యేక ప్రదర్శనను […]
Jai Hanuman Theme Song: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చి భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. అయితే, తాజాగా జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పి, అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి […]