Venkatesh Prasad: టీమిండియా మాజీ సెలెక్టర్, కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జాబితాలో అతను ఆధునిక క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, ధోనీ (MS Dhoni), జస్ప్రీత్ బుమ్రా (Bumrah) వంటి ఆటగాళ్లను చేర్చలేకపోయాడు. ఈ జాబితాను ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. వెంకటేష్ ప్రసాద్ తన […]
Coldplay Concert: అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ప్రఖ్యాత సంగీత బృందం ‘కోల్డ్ ప్లే’ కన్సర్ట్లో (Coldplay Concert) టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ ఈవెంట్కు హాజరైన అభిమానులు బుమ్రాను చూసి పెద్దెతున్న అహకారాలు చేసారు. ఇక కన్సర్ట్ జరుగుతున్న సమయంలో బుమ్రాపై ‘కోల్డ్ ప్లే’ లీడ్ సింగర్ క్రిస్ మార్టిన్ ప్రత్యేకంగా స్పందించి, ఒక ప్రత్యేక పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించారు. Also Read: Fake Notes […]
Whatsapp View Once: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అందులో “వ్యూ వన్స్” (View Once) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించడానికి అనేకమంది ఉపయోగిస్తారు. అయితే, ఈ ఫీచర్లో ఓ పెద్ద లొసుగు ఉండడంతో యూజర్ల […]
Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. […]
Australian Open 2025: వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) (Yannick Sinner) తన అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) (Alexander Zverev)పై 6-3, 7-6(7-4), 6-3 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో సినర్ తన మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ను తన […]
Viral Video: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రయతనం చేస్తన్నారు. దానికి ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది పట్టించుకోకుండా తమకు ఆసక్తి ఉన్న విషయాల్లో విభిన్నమైన పనులు చేస్తూ పాపులారిటీ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒక వ్యక్తి విమానంలో చేసిన పని చూస్తే “ఇదేం డ్యాన్స్?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా రైళ్లు, మెట్రోలు […]
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్ […]
UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది, […]
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY […]
India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు […]