Valentines Day: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచుకునే ఈ ప్రత్యేక రోజును జంటలు తమ జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్స్ వీక్, ప్రేమికుల దినోత్సవం నాటికి ముగుస్తుంది. ఈ సందర్భాన్ని మనం స్వేచ్ఛగా ఆనందంగా జరుపుకున్నప్పటికీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ రోజు జరుపుకోవడం పూర్తిగా నిషేధించబడింది. ఆ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం పాశ్చాత్య సంస్కృతికి చెందినదిగా భావించడంతోపాటు, […]
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 మూడవ సీజన్ నేటి (ఫిబ్రవరి 14) నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ జెయింట్స్ (GG)తో తలపడనుంది. WPL 2025 మొదటి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో.. అలాగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఎలా చూడగలరన్నా విశేషాలను చూద్దాం. WPL 2025 1వ మ్యాచ్ శుక్రవారం 14 ఫిబ్రవరి 2025న వడోదరలోని కోటంబి స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ […]
Food Habits: మనలో దాదాపు అందరం పొద్దున్నే లేవగానే బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ, వడ, పూరి అంటూ తెగ లాగిచ్చేస్తున్నాం. కానీ, మన పూర్వికులు అయితే పొద్దున్నే చద్దన్నం (చల్ది అన్నం) తీసుకునే వారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు చెప్పడం మనం విని ఉంటాము. నిజానికి ఇడ్లీ, దోశల కంటే చద్దన్నం తినడం 100 రెట్లు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న డయాబెటిస్, బీపీ, ఎసిడిటీ వంటి సమస్యలను […]
Sperm Count: ప్రస్తుతం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య (Sperm Count) తగ్గిపోవడం ఒక సామాన్యమైన సమస్యగా మారింది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు శారీరక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పరిశోధనల ప్రకారం, చాలామంది పురుషుల్లో 40 ఏళ్లకంటే ముందు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోందని తేలింది. బ్యాడ్ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు దీని వెనుక ప్రధాన కారణాలు. ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం, […]
Face Glow: చర్మ సంరక్షణ దినచర్యతో పాటు, శరీరంలో ఉండే కొల్లాజెన్ కూడా మీ ముఖం కాంతిని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ లేకపోవడం వల్ల ఒక వ్యక్తి వదులుగా ఉండే చర్మం, ముడతలు, కీళ్ల నొప్పులు, బలహీనమైన కండరాలు ఇంకా ఎముకలు, ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కోవడం మొదలవుతుంది. కొల్లాజెన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఎముకలను బలంగా, చర్మాన్ని అందంగా, జుట్టును మృదువుగా, కండరాలను […]
Fennel Seeds: మనలో చాలామంది తరచుగా హోటల్ లేదా రెస్టారెంట్లో తిన్న తర్వాత వెయిటర్ బిల్లుతో పాటు సోంపును తెస్తాడు. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా? నిజానికి, భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ సోంపు నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతిరోజూ ఆహారం తిన్న తర్వాత సోంపు నమలడం ద్వారా మీ బరువు పెరగడాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు. రోజూ సోంపు […]
KTM: ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంస్థగా ఎదిగిన కేటీఎమ్ (KTM).. తాజాగా మూడు కొత్త అడ్వెంచర్ బైక్‌లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్ ను గమనిస్తే.. 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X పేర్లతో భారతీయ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సిద్ధం అయ్యింది. KTM, బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో భారతదేశంలో చాలా సమయం నుండీ ప్రముఖమైన స్పోర్ట్స్ బైక్‌లు అందిస్తోంది. అయితే, ఈ అడ్వెంచర్ […]
Machine Learning Course: ప్రపంచంలోనే అగ్రగణ్యమైన సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్. టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే వాళ్ల కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది గూగుల్. “మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్స్ (MLCC)” అనే ఉచిత ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్‌కి అనుకూలంగా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ (ML) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ఒక ప్రధాన భాగం. దీని ద్వారా […]
BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది. తన తాజా డేటా ప్లాన్‌తో BSNL కేవలం రూ.1515 లో 365 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటా అందించడానికి సిద్ధమైంది. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ కేవలం డేటా వోచర్ మాత్రమే. రోజుకు 2GB డేటా అందిచనుండగా, ఆ తరువాత ౪౦కేబీపీస్ డేటా స్పీడ్‌తో కొనసాగుతుంది. Also Read: Maha […]
Plane Accident: అమెరికా ఏరిజోనాలోని స్కాట్స్‌డేల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ప్రైవేట్ జెట్ విమానాల ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, ల్యాండింగ్ సమయంలో ఒక ప్రైవేట్ జెట్ రన్‌వే నుంచి బయటకు వెళ్లి, ర్యాంప్‌పై నిలిపి ఉంచిన మరో గల్ఫ్‌స్ట్రీమ్ 200 జెట్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు చోటు చేసుకుంది. లియర్‌జెట్ 35A విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి […]