Kothuru Ram Kumar
Author- NTV Telugu-
కొత్త డిజైన్‌తో మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ గా రాబోతున్న 2026 KTM 790 Duke..
2026 KTM 790 Duke: మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ సెగ్మెంట్లో పేరొందిన KTM 790 Duke మోడల్‌కు కంపెనీ అప్డేట్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ఫైల్ చేసిన టైప్-అప్రూవల్ డాక్యుమెంట్స్ ద్వారా 2026 KTM 790 Duke గురించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే! ఈ కొత్త 2026 KTM 790 Dukeలో ప్రధాన మార్పులు డిజైన్‌లో […] -
Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!
Viral Smile Boy: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల కొత్త వీడియోలు పుట్టుకొస్తుండగా.. అందులో కొన్ని వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వీడియోలు కొద్ది రోజులకే మరిచిపోతాం. కానీ కొన్ని మాత్రం ఎలాంటి ప్రత్యేకమైన కథ లేకపోయినా వాటిని మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాము. అలాంటి వీడియోల్లో ఒకటి టీ గ్లాస్ చేతిలో పట్టుకుని పగలబడి నవ్వే ఒక యువకుడి వీడియో గురించి ఇప్పుడు చూద్దాం. ఆ నవ్వు చూసిన ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వు […] -
NED vs NAM: పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన నెదర్లాండ్స్! నమీబియాపై ఘన విజయం..
NED vs NAM: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్ జట్టు నమీబియాపై భారీ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఫిబ్రవరి 12న ఇదే మైదానంలో టీమిండియాతో నమీబియా తలపడాల్సి ఉంది. Balakrishna – Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా..! టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్ లోడింగ్? ముందుగా బ్యాటింగ్ […] -
South Africa vs Canada: పసికూనపై పంజా.. దక్షిణాఫ్రికా భారీ విజయం!
South Africa vs Canada: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్-D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో కెనడా చితకల పడింది. దీనితో చివరకు దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్! ఇక […] -
Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్!
Constable S*uicide Attempt: ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ సర్కిల్ ఇప్పుడు వివాదాలకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి పోలీసులు ప్రజా సేవ కంటే.. పర్సనల్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో.. కింది స్థాయి పోలీసులు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకొచ్చిందిం.? అక్కడ ఏం జరుగుతుంది..? నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ పరువు బజారున పడుతోంది. ఎర్ర స్మగ్లర్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు దగ్గర […] -
Sad Love Story: తెలిసీ తెలియని వయసు ప్రేమ.. చివరకు?
Sad Love Story: నిండా పద్దెనిమిదేళ్లు లేవు.. కానీ ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆమెకు వీడియో కాల్ చేసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్లో జరిగింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కొడుకు చావును చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో! ఆత్మహత్య చేసుకున్న బాలుడి పేరు […] -
Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో!
Cyber Crime: రోజురోజుకు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు.. వైట్ కాలర్ నేరస్తుల తరహాలో స్మార్ట్‌గా దోచేస్తున్నారు. అలాంటి ఓ స్కామ్‌ను హైదరాబాద్ DGGI అధికారులు బయట పెట్టారు. దీంతో రూ.5 వేల కోట్ల భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ బయటపడింది. మరోవైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తెలంగాణలో ఇద్దురు యువకులు బలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ ఆర్థిక మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ .. DGGI హైదరాబాద్ […] -
Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!
Tamarind Pulihora Recipe: పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో పండుగలు, వ్రతాలు, దేవాలయంలో పెట్టె ప్రసాదాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సంప్రదాయ వంటకం. అందులో కూడా చింతపండు పులిహోర ప్రత్యేకమైన రుచి, సువాసనతో ప్రసాదం స్టైల్ లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పులిహోర తయారీ విధానం కొంచెం భిన్నంగా ఉండటం వల్ల దీని రుచి మరింత ఘుమఘుమలాడుతుంది. మరి దీని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూసేద్దాము. BCCI Central Contracts: టీమిండియాలో ప్రకంపనలు.. […] -
Chinnu Pappu: అనుమానాస్పద స్థితిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!
Chinnu Pappu: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చిన్ను పప్పు (Chinnu Pappu) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. 24 ఏళ్ల చిన్ను పప్పు అసలు పేరు ‘రేష్మ’. కాసర్కోడ్ నగర సమీపంలోని ఒక అద్దె క్వార్టర్స్ లో ఆమె శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. IND vs PAK: దెబ్బ అదుర్స్ కదూ.. PCB డిమాండ్లను తిరస్కరించిన ICC! భారత్-పాక్ మ్యాచ్ ఇక లేనట్టే! ఆదూర్ ప్రాంతానికి చెందిన రేష్మ.. గత కొంతకాలంగా కాసర్కోడ్ […] -
IND vs PAK: దెబ్బ అదుర్స్ కదూ.. PCB డిమాండ్లను తిరస్కరించిన ICC! భారత్-పాక్ మ్యాచ్ ఇక లేనట్టే!
IND vs PAK: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ వివాదం నెలకొంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన కొన్ని ప్రధాన డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ అంశం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ స్థాయికి చేరడంతో తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది. Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది.. లాహోర్ […]
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!