Home
Crime Stories
Retired Ips Officers Wife Murder Case Shocking Jail Conspiracy And Nepal Gang Link Exposed
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: హైదరాబాద్ లోని రిటైర్డ్ ఐపిఎస్ వినయ్ రంజనే భార్య తనూజ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ దోపిడిని ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ జైలు నుంచే స్కెచ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ముంబై నేపాల్ పాట్న నుంచి వేరు వేరు వ్యక్తులను కల్పన అటాచ్ చేసి దోపిడి చేసినట్లు నిర్ధారించారు. దోపిడి చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు పోలీసులు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనూజను హత్య చేసి దోపిడి చేసింది కల్పన అండ్ గ్యాంగ్ హత్య తర్వాత కల్పనతో పాటు మరో ఇద్దరు దొంగలు రైలులో పారిపోయారు. పూణేలోని తల్లిదండ్రుల దగ్గరకు కల్పన రావడంతో అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మిగితా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!