Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Meets Cricketer Venkatesh Iyer: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ లు ఓ ప్రత్యేక సమావేశంలో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్, అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయన్కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించాడు.
ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, “టాలెంటెడ్ యంగ్ ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి అయాన్ కు స్పెషల్ సైన్డ్ జెర్సీ గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
షేర్ చేసిన ఫోటోల్లో అల్లు అర్జున్, వెంకటేశ్ అయ్యర్, అల్లు ఆయన్ కలిసి కనిపించారు. ఒక ఫోటోలో వెంకటేశ్ అయ్యర్ అల్లు అర్జున్‌కు బొకే అందిస్తుండగా, మరో ఫోటోలో అల్లు ఆయన్ చేతిలో ప్రత్యేకంగా సైన్ చేసిన క్రికెట్ జెర్సీ కనిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ‘రాక’ భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉండగా.. వెంకటేశ్ అయ్యర్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనపరుస్తున్నాడు.
It was a pleasure meeting talented young Indian cricketer @venkateshiyer garu today.
Special thanks to him for gifting #AlluAyaan a special signed jersey.
Wishing you all the very best for your future endeavours. Warm regards 🖤 pic.twitter.com/ME8w1CVSgp— Allu Arjun (@alluarjun) May 23, 2026
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..