Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!
Hit and Run Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొనడంతో శ్యామ్ రాజ్ (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.! జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB 06B […] -
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
Dhruv Jurel Stumping: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన కీపింగ్ స్కిల్స్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేకేఆర్ (KKR)తో జరిగిన మ్యాచ్ లో అతడు చేసిన స్టంపింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి స్పిన్నర్లకు వికెట్‌కీపింగ్ చేయడం చాలా కష్టం. బంతి తక్కువ సమయంలోనే బ్యాట్స్‌మన్ కి చేరుతుంది కాబట్టి కీపర్ చాలా అలర్ట్ గా ఉండాలి. కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్‌లో ఇదే […] -
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
PBKS vs LSG: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (PBKS) దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి న్యూచండీగఢ్‌లో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై 54 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ప్రియాంశ్ ఆర్య LSG బౌలర్లపై విరుచుకపడి 37 బంతుల్లో 93 పరుగులు చేశాడు. […] -
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
Train Ticket Rules: ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి పలు కీలక చర్యలు తీసుకుంటోంది. పరిశుభ్రత, సమయపాలన, క్యాటరింగ్ సేవలతో పాటు టికెట్ బుకింగ్ విధానాన్ని కూడా ఆధునికీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టికెట్ కన్ఫర్మేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సాంకేతిక, పరిపాలనా మార్పులు రైల్వే చేపట్టింది. Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి రైల్వే ప్రయాణంలో కన్ఫర్మ్డ్ టికెట్ ఉంటే సీటు గ్యారంటీగా లభిస్తుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ (WL), […] -
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
How to choose Good Mango: పండ్ల రాజు “మామిడి పండు”. వేసవికాలం వచ్చిందంటే చాలు.. చిన్న , పెద్ద అని తేడా లేకుండా ఇష్టపడే పండు మామిడి పండు. మామిడి పండు తియ్యటి రుచి, సువాసన, ఆకర్షణీయమైన రంగులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అయితే అన్ని మామిడిపండ్లు ఒకేలా ఉండవు. సరైన మామిడిని ఎంచుకోవడం ప్రతిసారి కాస్త కష్టంగా అనిపించొచ్చు. తాజాగా తినడానికి, జ్యూస్‌లు లేదా స్వీట్లు తయారు చేయడానికి సరైన మామిడిని ఎంపిక చేయడం […] -
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
Oppo Find X10 Series: ఒప్పో నుండి నెక్స్ట్ జెనరేషన్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ Find X10 సిరీస్‌కు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నాయి. రాబోయే ఈ లైనప్ లో Find X10, Find X10 Pro, Find X10 Pro Max అనే మూడు మోడళ్లు ఉండబోతున్నట్లు సమాచారం. తాజా లీక్స్ ప్రకారం స్టాండర్డ్ Find X10 మోడల్లో కొన్ని ఆసక్తికరమైన అప్‌గ్రేడ్స్ లీక్ అయ్యాయి. అందిన వివరాల ప్రకారం, Oppo Find X10లో 6.59 అంగుళాల […] -
Manoj Tiwary: హార్దిక్ ఇక చాలు.. కెప్టెన్సీ నుండి తప్పుకొని రోహిత్ కు అప్పగించు.!
Manoj Tiwary on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ఫామ్ కొనసాగుతోంది. గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో వెనుకబడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ క్వింటన్ డి కాక్ అద్భుత శతకంతో 195 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే […] -
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
T20 World Cup 2026 Fixing: టీ20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ సంబంధించి ఓ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్లో జరిగిన ఓ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ (అవినీతి) జరిగిందనే అనుమానాలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా […] -
IND W vs SA W: ఐపీఎల్ గోల మధ్యలో మరో క్రికెట్ పండుగ.. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్.!
IND W vs SA W T20 Series: ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ సజావుగా సాగుతున్న వేళ.. భారత క్రికెట్ అభిమానులకు మరో అదిరిపోయే ట్రీట్ సిద్ధమైంది. ఏంటి ఐపీఎల్ ఉండగా మరో సీరిస్ ఏంటనే కదా మీ అనుమానం.. మరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ టీ20 సిరీస్ భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య జరగనుంది. ఇందుకోసం టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లి, ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ భారత […] -
Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
Avakaya Pickle Recipe: మామిడికాయల సీజన్ వచ్చేసింది. ఆవకాయ పచ్చడి అనగానే మనందరికీ అమ్మమ్మలు, నాన్నమ్మలు గుర్తొస్తారు. వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆ పైన కాస్త ఎర్రటి ఆవకాయ పచ్చడి.. అబ్బ ఆ ఊహే ఎంత బాగుంటుంది కదా.. మన తెలుగువారికి ఆవకాయ అంటే కేవలం పచ్చడి మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ ఆవపిండి ఘాటుతో, వేయించిన నూనె వాసనతో నిండిపోతాయి. మొదటిసారి పచ్చడి పెట్టేవారు కూడా అస్సలు […]
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!