Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
Human Trafficking: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అమాయక గిరిజన యువతులను లక్ష్యంగా చేసుకున్న అంతరాష్ట్ర ముఠా, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్న దారుణం బయటపడింది. తాజాగా బెజ్జూర్ మండలంకు చెందిన ఇద్దరు గిరిజన యువతులను మధ్యప్రదేశ్‌కు అక్రమంగా విక్రయించిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఈ యువతులను టార్గెట్ గా చేసుకుని […] -
KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
KVS Admissions 2026-27: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVs) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలలు నాణ్యమైన విద్య, సీబీఎస్ఈ సిలబస్, క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందినవి. దీంతో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సీట్ల కోసం భారీ పోటీ ఉండనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బాలవాటిక నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. […] -
Car Plant Fire Accident: కార్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి, 59 మందికి గాయాలు..!
Car Plant Fire Accident: దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఉన్న కార్ పార్ట్స్ తయారీ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, 59 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే నలుగురు కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం […] -
Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!
Crime News: భార్య, భర్త మధ్య విభేదాలు, మనస్ఫర్థలు.. అనుమానాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కారణాలు ఏవైనా ఒక్కోసారి పరిస్థితులు చేయిదాటి పోతున్నాయి. హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకోవడంతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఊర్లో బంధువుల వాదన […] -
S*exual Assault: పూజారి ముసుగులో కీచక పనులు.. అమ్మాయిపై అరాచకం..!
: పూజారి ముసుగులో ఒకడు.. జ్యోతిష్యుడి ముసుగులో ఒకడు.. మహిళలపై పడుతున్నారు. వికృత చేష్టలతో విరుచుకుపడుతున్నారు. పవిత్రమైన వృత్తులు చేసుకుంటున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం తింగరి వేషాలు వేస్తున్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో మంచి పూజారిగా నటిస్తూనే బాలికను గర్భిణీని చేసిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. మరోవైపు నాసిక్‌లో కీచక జ్యోతిష్యుడి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల వెనుక ముసుగులో ఉన్న ఈ వ్యక్తి పేరు రఘునాథ శర్మ. వృత్తిరీత్యా […] -
BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!
BSNL Recharge: ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్ లతో పోలిస్తే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లు చాలా చవకగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 599 ప్లాన్‌లో ఉన్న ప్రయోజనాలు యూజర్లకు మంచి విలువను అందిస్తున్నాయి. మరి ఈ ప్లాన్ సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం… IPL Orange Cap: కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. ఈ స్టార్ […] -
IPL Orange Cap: కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. ఈ స్టార్ ప్లేయరే ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ‘కింగ్’..!
IPL Orange Cap: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మార్చి 28న తొలి మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ లీగ్ ద్వారా అనేక మంది ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇకపోతే ఈ టోర్నీ చరిత్రలో చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి “ఆరెంజ్ క్యాప్” అందిస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ […] -
India vs Ireland T20I Series: ఐపీఎల్ 2026 సన్నాహాల మధ్య టీమిండియా కొత్త టీ20 సిరీస్ ప్రకటన.. మ్యాచ్ లు జరిగేది అక్కడే..!
India vs Ireland T20I Series: టీమిండియా క్రికెటర్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ కోసం పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ హడావిడి మధ్యలో ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కు తోడుగా కొత్తగా మరో సిరీస్ విష్యం బయటకు వచ్చింది. తాజాగా టీమిండియా ఐర్లాండ్ తో ఆడబోయే కొత్త టీ20 సిరీస్‌కు సంబంధించి ప్రకటన వెలువడింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ జూన్ నెల […] -
Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!
Veg Manchurian Recipe: సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్స్ తినాలని అనిపిస్తే మనలో చాలా మందికి గుర్తొచ్చే వంటకాలలో ఒకటి వెజ్ మంచూరియా. బయట రెస్టారెంట్లలో దొరికే ఆ స్పెషల్ టేస్ట్ ను ఇప్పుడు మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కొద్దిపాటి పదార్థాలతో, సరైన విధానాన్ని పాటిస్తే క్రిస్పీగా, టేస్టీగా మంచూరియా సిద్ధమవుతుంది. మరి అది ఎలాగో చూసేద్దామా.. High-Protein Soya Poha Recipe: అద్భుతమైన ప్రోటీన్ కలిగిన బ్రేక్‌ఫాస్ట్.. 10 నిమిషాల్లో సింపుల్‌గా […] -
Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?
Rice vs Chapati: చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే ప్రధాన సందేహం.. రాత్రి సమయంలో అన్నం తినాలా లేక చపాతీలు తినాలా అని. ఈ రెండిటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మరి అన్నం లేదా చపాతీల మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి.. వీటిని తింటే మేలో ఇక్కడ చూసేద్దాం.. IPL 2026: ఐపీఎల్ మ్యాచ్‌లపై సెలక్టర్ల ఫోకస్.. ఇక్కడ ఆడితేనే వరల్డ్ కప్ 2027 తుది జట్టులో చోటు..! […]
తాజావార్తలు
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!