Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!
Novak Djokovic: ప్రపంచ టెన్నిస్ దిగ్గజ ఆటగాల్లో ఒకరైన నోవక్ జకోవిచ్ (Novak Djokovic) ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రపంచ దేశాలతో పాటు ఆయనకు భారత్ లో కూడా కోట్ల మంది అభిమానులున్నారు. నోవక్ జకోవిచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మంచి మిత్రుడని చాలా మందికి తెలియదు. తాజాగా వారిమధ్య ఉన్న స్నేహంపై జకోవిచ్ ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. […] -
Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..
Genelia D’Souza: ఇదివరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జెనీలియా (Genelia D’Souza) ముంబైలో జరిగిన ‘రాజా శివాజీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh)కు సినిమా నిర్మాణంలో ఎదురైన కష్టాలను వివరించగా, ఆ మాటలు విని జెనీలియా వెక్కివెక్కి ఏడ్చారు. 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO […] -
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
POCO M8s 5G Launched: పోకో (POCO) నుండి కొత్తగా మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ POCO M8s 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో 6.9 అంగుళాల FHD+ డిస్ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనితో స్క్రోలింగ్ & గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. ఇందులోని ‘వెట్ టచ్ టెక్నాలజీ 2.0’ వల్ల చేతులు తడిగా ఉన్నా టచ్ రిస్పాన్స్ లో సమస్యలు ఎదురవవ్వు. అలాగే […] -
Gujarat Titans Record: ముంబై చేతిలో ఘోర ఓటమి.. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డు.!
Gujarat Titans Record: అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో భారీ ఓటమి చవి చూసింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన గుజరాత్ టైటాన్స్, కేవలం 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయి 99 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాటు గుజరాత్ టైటాన్స్ తమ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ ను నమోదు చేసింది. SRH vs DC Playing XI: ఇరుజట్లకూ […] -
SRH vs DC Playing XI: ఇరుజట్లకూ గాయాల టెన్షన్.. కమిన్స్, అక్షర్ పటేల్ ఆడతారా.?
SRH vs DC Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి, మూడింట ఓడిపోయింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 5 […] -
TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 24 గంటల్లో సమ్మె సైరన్ మోగించే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. దీనితో ఇవాళ సాయంత్రం లోగా ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి పొన్నం పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమ్మె అంశంపై సమావేశమయ్యారని తెలుస్తోంది. ప్రభుత్వం తమవంతుగా కొన్ని డిమాండ్లపై సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ […] -
Fatehpur: పట్టపగలు నడిరోడ్డుపై విద్యార్థినిని వేధించిన కంత్రీగాళ్లు.. దిమ్మతిరిగే పనిచేసిన పోలీసులు.!
Fatehpur: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్పూర్ జిల్లాలో స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఫతేహ్పూర్ కోత్వాలి పరిధిలోని ఐటీఐ రోడ్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్‌కు వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వారిని వెంబడించడం ప్రారంభించారు. మొదట అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారు, ఆ తర్వాత […] -
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
Apple CEO: ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సంస్థలో భారీ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సీఈఓ టిం కుక్ (Tim Cook) సెప్టెంబర్ 1 నుంచి పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కంపెనీకి చెందిన సీనియర్ అధికారి జాన్ టెర్నస్ (John Ternus) బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు దశాబ్దానికి పైగా కంపెనీని విజయవంతంగా నడిపించిన కుక్.. ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు. Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు […] -
Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన నిందితుడు.!
Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ్ నగర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగుడు బాలుడి గొంతును ఓ పదునైన ఆయుధంతో కోసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న బ్లూ కలర్ డ్రమ్‌లో దాచిపెట్టి బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు. మృతుడు శివరాజ్ అలియాస్ బాదల్ రజక్ (11) 5వ తరగతి చదువుతున్న విద్యార్థి. […] -
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
Ajith Kumar: సినిమాలతో పాటు మోటార్‌స్పోర్ట్స్ పై తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న ఇష్టం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరేశాడు. బెల్జియంలోని ప్రఖ్యాత సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ (Circuit de Spa-Francorchamps) ట్రాక్ పై జరిగిన 24H సిరీస్ రేసులో ఆయన టీమ్ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానం (P2) సాధించింది. ఈ విజయంతో అజిత్ రేసింగ్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా […]
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!