Kothuru Ram Kumar
Author- NTV Telugu-
55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!
OnePlus Nord Buds 4 Pro: భారత మార్కెట్లో వన్ ప్లస్ (Oneplus) నుండి కొత్త ట్రూలీ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (TWS) వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో (OnePlus Nord Buds 4 Pro)ను అధికారికంగా విడుదల అయ్యాయి. ఈ కొత్త Nord Buds 4 Proలో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) కలిగి ఉంది. ఇది 5000Hz బ్యాండ్ విడ్త్ ను సపోర్ట్ చేస్తూ బయట శబ్దాన్ని బాగా తగ్గిస్తుంది. […] -
Telangana Budget 2026: గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు..!
Telangana Budget 2026: “మేం పాలకులు కాదు, ప్రజల సేవకులం” అనే నినాదంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా కొత్త […] -
100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి వన్ ప్లస్ (OnePlus) సిద్ధమైంది. కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ OnePlus 15Tను మార్చి 24న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “స్మాల్-స్క్రీన్ పవర్‌హౌస్”గా దీన్ని ప్రమోట్ చేస్తూ, చిన్న ఫోన్లలో కూడా భారీ పనితీరు సాధ్యమేనని వన్ ప్లస్ చెబుతోంది. Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం! […] -
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం..
Drugs Party: ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కొత్త కోణం వెలుగు చూసింది. ఫార్మ్ హౌస్ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ బృందం గుర్తించింది. కోకేన్, ఎండిఎంఏ డ్రగ్స్ వాడినట్లు గుర్తించింది. ముఖ్యంగా నమిత్ శర్మ మూడు రకాలు వాడినట్లు నిర్ధారించారు. పైలట్ రోహిత్ రెడ్డి రెండు రకాల డ్రగ్స్ వాడినట్లు అధికారులు తేల్చారు. ఇక అర్జున్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు ఎండిఎంఏతో పాటు మేతోతిపెన్ వాడినట్లు తెలిపారు. పోలీసులు […] -
Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!
Indians Return: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ యుద్ధ వాతావరణంలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ వెల్లడించారు. ఒమన్ లోని సోహర్ నగరంలో మరణించిన ఇద్దరు భారతీయుల భౌతిక కాయాలను ఇప్పటికే జైపూర్ లోని వారి కుటుంబాలకు చేరవేసినట్లు ఆయన తెలిపారు. India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ […] -
Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. 9 మంది మృతి.!
Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. RGV Reviews: ధురంధర్-2’పై రామ్‌గోపాల్ వర్మ […] -
TGSRTC ఉద్యోగులకు షాక్.. ఆ ఇంక్రిమెంట్ నిలిపివేత..!
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు సంబంధించి యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగులకు ఇప్పటివరకు అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను (Incentive Increment) రద్దు చేస్తూ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించి ఇకపై ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ (స్టెరిలైజేషన్) చేయించుకునే ఉద్యోగులకు లేదా వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే అదనపు ఇంక్రిమెంట్ నిలిపివేయబడుతుంది. Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ […] -
Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!
Taurus Horoscope: పరాభవనామ ఏడాదిలో వృషభ రాశి వారికి 100% అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. దీనికి కారణం.. ఆదాయవ్యయాలతో పాటు గ్రహస్థితి కూడా కొంతవరకు సూచిస్తుంది గ్రహస్థితి వీరికి 100% బాగుంది. ఆదాయ వ్యయాలు గనుక చూసినట్లయితే.. ఆదాయం 5, వ్యయం 14. ఇక రాజపూజ్యం 5, అవమానము 4. కాబట్టి ఇక్కడ ఖర్చులు ఎక్కువగా సూచిస్తోంది. పరాభవనామ ఖర్చుల్ని జాగ్రత్తగా నియంత్రించాలి. ఆదాయం కంటే మించిన ఖర్చు ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం బాగుంది […] -
Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!
Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న మూడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ వాహనంలో […] -
IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?
IPL Umpires Salary: ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యధికంగా వీక్షించబడే టీ20 లీగ్‌గా గుర్తింపు పొందింది బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఇక్కడ ఆటగాళ్లకు భారీ జీతాలు, కోట్ల రూపాయల ఒప్పందాలు చేకోవడం వార్తల్లో చూస్తూనే ఉంటాము. అయితే మ్యాచ్ లో ఎటువంటి తప్పులు జరగకుండా, మ్యాచ్ ను సరైన మార్గంలో నడిపించే అంపైర్ల పాత్ర కూడా కీలకం. వారి నిర్ణయాలపై మ్యాచ్ ఫలితాలు మారిపోతూ ఉంటాయి. Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ […]
తాజావార్తలు
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!