Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త ఆలోచనలతో రెచ్చిపోతున్నారు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వ రెవెన్యూ అధికారిని టార్గెట్ చేసి.. లక్ష రూపాయలు కాజేశారు. తాజాగా చేర్యాల తహశీల్దార్ ఏసీబీ (ACB) కి చిక్కడంతో.. అక్కడి రెవెన్యూ అధికారులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. అధికారుల్లో ఉన్న ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు తమ వ్యూహాన్ని అమలు చేశారు. మీపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ పలువురు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించారు.
ఇదే తరహాలో చేర్యాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) కి సైబర్ నేరగాళ్ల నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే వెంటనే లక్ష రూపాయలు పంపాలని వారు బెదిరించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆర్ఐ.. వారు చెప్పిన అకౌంట్‌కు వెంటనే లక్ష రూపాయలు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అనుమానం వచ్చి మళ్లీ ఆ నంబర్‌కు ఫోన్ చేయగా.. అది స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు అధికారి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు ఎగిరి గంతేసే వార్త.. రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి తప్పుడు ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని, ఏదైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు ఎగిరి గంతేసే వార్త.. రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!