Indians Trapped: పొట్ట కోటి కోసం దేశం కానీ దేశం వెళ్తే అక్కడ సైబర్ నెరగాళ్లు బంధించి బలవంతంగా పని చేయించారు.. కనీసం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏర్పాటు కూడా చేయలేదు.
అక్రమ సంబంధాలు... మానవ సంబంధాలను మాటగలుపుతున్నాయి. ప్రియుడు, ప్రియురాలు వ్యామోహంలో పడి.. కట్టుకున్నవారినే కాదు... కన్న తల్లి, తండ్రిని సైతం అంతం చేస్తున్నారు. చివరకు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా కర్కశంగా చంపేస్తున్నారు.. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన సోదరుని సైతం కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసింది.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రియురాలి తల్లిని ప్రియుడు అతి కిరాతకంగా చంపేసి బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోయాడు..
సోషల్ మీడియా.. కలుపుతుంది.. విడగొడుతుంది .. మంచి చేస్తుంది ..చెడు చేస్తుంది.. ఈ సోషల్ మీడియానే ఇప్పుడు చాలామందికి శత్రువులుగా మారిపోయింది ..ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు.. సోషల్ మీడియా కాపురాలను కూల్చివేస్తుంది. పచ్చని సంసారంలో కూడా సోషల్ మీడియా చిచ్చు పెడుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తరహాలో ఇద్దరు కలిసి […]
మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా.. మీ ఇంట్లో బారసాల జరుగుతుందా.. మీ ఇంట్లో పెళ్లి అవుతుందా.. లేదంటే మీ ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుందా.. అయితే మీ ఇంటి ముందు వెంటనే కొంతమంది వాలిపోతారు.. మాకు లక్షల రూపాయల డబ్బులు కావాలని అడుగుతారు.. ఇవ్వకపోతే నానా రభస చేస్తారు.. బట్టలు చింపుకుంటారు.. బట్టలు పైకి ఎత్తుతారు.. ఇంట్లోకి దూరిపోతారు.. హంగామా చేస్తారు.. హల్చల్ చేస్తారు.. నానా రచ్చ చేస్తారు.. డబ్బులు ఇవ్వకపోతే మన […]
ఆమె అనాధ.. తల్లిదండ్రులు చనిపోయారు.. ముగ్గురు అక్క చెల్లెలు.. వీళ్లు ముగ్గురు కలిసి జీవిస్తున్నారు.. ఇందులో ఒక్కరికి వివాహమైంది. అక్క చెల్లెలు అందరు కూడా సంతోషించారు.. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు.. అక్క భర్త చేసే వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది.. అక్క చెల్లెల్ని వదిలి మళ్లీ మరొకసారి అనాధల్ని చేసింది.. బావ వేధింపుల వల్లే అక్క చనిపోయిందంటూ చెల్లెలు అందరు కలిసి ఫిర్యాదు చేశారు. గుండెపోటుతో మరణించింది అని చెప్తున్నప్పటికీ ఒంటిపై గాయాలు ఉండడంతో […]
నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు.. 29 లక్షలు దోపిడి.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలో దోపిడీ జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం రావిరాలలో మరొకసారి ఏటీఎం దోపిడీ చోటుచేసుకుంది. నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు 29 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకొని పోయారు.
నిర్మాత కేదార్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పైన పోలీసులు ఎటు తెలుంచలేకపోతున్నారు. దుబాయ్ లో తన ఫ్లాట్లో నాలుగు రోజుల క్రితం నిర్మాత కేదార్ చనిపోయాడు.. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా పోలీసులు నిర్ధారించ లేకపోతున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత నివేదిక అనాలిసిస్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కేదార్ మృతి పైన రాజకీయ ప్రకంపనులు […]
Drug Smugglers: డ్రగ్స్ కన్జ్యూమర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొని వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు.. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి డ్రగ్ సేవించి వచ్చిన అధికారుల నిగాతప్పడం లేదు ..డ్రగ్ టెస్టులు చేసి అరెస్టు చేస్తున్నారు.. వీటన్నిటిని కాదని ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారులు కొత్త రూట్ నేర్చుకున్నారు ..సోషల్ మీడియాలో అత్యంత ఫేమస్ అయినా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు.. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ డ్రగ్స్ చేరిపోతున్నాయి. డార్క్ వెబ్ మీద […]
Love Suicide: ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అకౌంట్లో ఉంటున్నాయి.. సోషల్ మీడియా అకౌంటు లేకపోతే ఇప్పుడు అజ్ఞాని అంటారు.. అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు.. కానీ కొంతమంది కిరాతకులు దానిని చెడుకోసమే వాడుతున్నారు.. ఇంస్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.. అంతేకాకుండా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు.. రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని వేధింపులు గురిచేస్తున్నారు.. తాజాగా పటాన్చెరువు సమీపంలోని గుమ్మడిదలలో ఒక అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో […]