Shivam Bhaje: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శివం భజే’ రిలీజ్ ఎప్పుడు అంటే..?
- సెన్సార్ పూర్తి చేసుకున్న 'శివం భజే'
- రిలీజ్ ఎప్పుడు అంటే
- పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Bhaje: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి అందరికి తెలిసిందే. తొలి చిత్రం జీనియస్ అన్నే మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయిన వెనకడుగు వేయకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ పలు చిత్రాలలో నటించాడు. ఆ తరువాత ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. తాజాగా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే” అనే మూవీతో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
Also Read: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
Also Read
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
అప్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక అశ్విన్ సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డు గ్రహీత దాశరథి శివేంద్ర ఈ చిత్రంలో అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్నఈ మూవీ తాజాగా సెన్సార్ రివ్యూ కూడా కంప్లీట్ చేసుకుంది. 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. మూవీ పైన మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
It’s U/A for #ShivamBhaje 💥
సర్వం సర్వేశ్వరుడు ఆడించే ఆటే 🔱#ShivamBhajeOnAUG1st 🕉️@DiganganaS @arbaazSkhan @apsardirector @MaheswaraMooli @vikasbadisa @Dsivendra @ChotaKPrasad @sahisuresh #AnithMadadi @GangaEnts pic.twitter.com/Cd0curEP6v
— Ashwin Babu (@imashwinbabu) July 29, 2024
తాజావార్తలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!