బీ-టౌన్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే రూటు కాస్త సపరేటు! తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరించిన మరాఠీ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. అలాగని అందానికి, గ్లామర్ కి కొదవేం ఉండదు. అయినా, రాధికా ఆప్టే ఓ సినిమాకి సై అనాలి అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే. తనకు నచ్చితేనే సినిమాలు, ఓటీటీ షోలు చేసే టాలెంటెడ్ బ్యూటీ లెటెస్ట్ గా మరో చిత్రానికి అంగీకారం తెలిపిందట! Read Also: అనుష్క, భూమి పెడ్నేకర్ […]
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. అయితే తాజాగా రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్తున్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడిన నైజీరియన్ నేరగాన్ని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మెహదీపట్నంకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు నుంచి […]
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా హత్య కేసులో 39వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులు ఎవరు అన్నది తేల్చటం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. కాగా, ఈ కేసులో కొత్త కొత్త పేర్లు తెరమీదకు రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఎర్రగంగిరెడ్డి, అతని సోదరుడు సిద్దారెడ్డి సీబీఐ విచారణకు హాజరైనారు. మరో […]
‘ది ఫ్యామిలీ మ్యాన్’ -2 వెబ్ సీరిస్ జనం ముందుకు వచ్చి చాలా రోజులే అయింది. అందులోని నటీనటులు మాత్రం ఆ హ్యాంగోవర్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ ఆ వెబ్ సీరిస్ వర్కింగ్ స్టిల్స్ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. బుధవారం కూడా ఈ వెబ్ సీరిస్ చివరిలో ప్రధానమంత్రితో తివారి టీమ్ సత్కారం సందర్భంగా దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్నామని, త్వరలో మళ్ళీ జనం ముందుకు […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో ఐదో #KA5 సినిమా ప్రకటన చేశారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కోటి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో […]
నాజూకు నడుము భామలు ఒక్కసారిగా లావైపోతే అస్సలు బాగోదు. కానీ ఏం చేస్తాం… ‘స్టోరీ డిమాండ్ చేసింది’ అంటూ కొందరు అందాల ముద్దుగుమ్మలు కథ కోసం కేజీల కొద్ది బరువు పెరిగేశారు. 2015లో వచ్చిన ‘సైజ్ జీరో’ కోసం అనుష్క అదే పనిచేసింది. సన్నగా కనిపించాల్సిన సన్నివేశాల్లో మొదట నటించేసి, ఆ తర్వాత పాత్ర కోసం విపరీతంగా లావైపోయింది. ఇప్పటికీ మనుపటి శరీరాకృతిని అనుష్క పొందలేకపోయింది. కానీ చిత్రంగా భూమి పెడ్నేకర్ మాత్రం ఆ విషయంలో సక్సెస్ […]
ఫర్హాన్ అఖ్తర్ నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా. అయితే, గత కొంత కాలంగా ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల డైరెక్టర్ కెమెరా ముందే ఎక్కువగా కనిపిస్తున్నాడు. కెమెరా వెనక్కి వెళ్లి దర్శకత్వం వహించి చాలా రోజులే అయింది. కానీ, తాజాగా ఫర్హాన్ దర్శకుడిగా తన మనసులోని మాట బయటపెట్టాడు. చాలా మంది తనని ‘దిల్ చాహ్ తా హై 2, డాన్ 3’ సీక్వెల్స్ గురించి అడుగుతుంటారనీ తెలిపిన అఖ్తర్ జూనియర్… ఆ ప్రాజెక్ట్స్ గురించి […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పాత్ర కోసం ప్రాణం పెట్టే మనిషి. కెరీర్ ప్రారంభం నుండి అతను చేసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమౌతుంది. తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించడం కోసం సూర్య ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. మేకప్ పరంగానూ, టెక్నాలజీ సాయంతోనూ వెండితెర మీద భిన్నంగా కనిపించడమే కాదు… స్వయంగా కష్టపడి కూడా తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి సూర్య తపిస్తుంటాడు. త్వరలోనే సూర్య నటించిన వెబ్ సీరిస్ ‘నవరస’ […]
సౌత్ ఇండస్ట్రీస్ లో కంటే బాలీవుడ్ లో ఓటీటీల జోరు బాగానే ఉంది. సినిమాలు, సిరీస్ లు, రకరకాల షోస్ తో బీ-టౌన్ బిగ్గీస్ వరుసగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి క్యూ కడుతున్నారు. లెటెస్ట్ ఇన్ ద లైన్… మరెవరో కాదు… మన ‘తలైవి’ కంగనా రనౌత్! త్వరలో వెండితెర మీద జయలలితగా అలరించబోతోన్న ముంబై ‘తలైవి’ కంగనా ఒక రియాల్టీ షో హోస్ట్ చేయబోతోందట. ఆల్రెడి అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ కూడా చేసిందట. […]
సహస్ర మూవీస్ అండ్ హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి, శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ‘ఓయ్ ఇడియట్’. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ ను టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మహా మాట్లాడుతూ… ”యంగ్ టీమ్ కలసి చేసిన ‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ […]