వైరల్: జీవితం మలుపు తిప్పిన ఫోటోతో నటుడు ధర్మేంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా నటీనటుల విషయంలో ఫొటోగ్రఫీకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతది అందగాళ్ళు/ అందగత్తెలు అయిన ‘స్క్రీన్ టెస్ట్’ లో పాస్ కాకపోతే అంతే సంగతులు. ఎంతో టాలెంట్ వున్నా, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వున్నా సినిమాల్లో రాణించలేని వారు కోకొల్లలు. అయితే ఆడిషన్స్ లో అదృష్టం పండి సినిమా అవకాశం వచ్చిందంటే అది వారికి ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకమే.. అలాంటి మధురమైన ఫోటోను బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర అభిమానులతో పంచుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కు ముందు ‘స్క్రీన్ టెస్ట్ విజేత’గా నిలిపింది ఈ ఫోటో అంటూ రాసుకొచ్చాడు. చాలా యంగ్ ఏజ్ లో కనిపిస్తున్న ధర్మేంద్ర.. ఈ ఫొటోలో ముందు సముద్రం, వెనకవైపు భవనాలు అందంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
ఆవేదన: గూగుల్ సీఈవోపై నిర్మాత బన్నీ వాసు ప్రశ్నల వర్షం
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
50 ఏళ్ల నటజీవితంలో ఎంతోమంది అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు ధర్మేంద్ర. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక హిట్స్ దక్కించుకున్న రికార్డు.. ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది. ‘తొలి హీమ్యాన్’, ‘యాక్షన్ కింగ్’ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన ఈయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ‘దిల్‌భీ తెరా హమ్‌భీ తేరే’ (1960)తో వెండితెరపై అరంగేట్రం చేశారు. కొద్దికాలంలోనే రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందే ధర్మేంద్రకు పెళ్లయినా సినిమాల్లోకి వచ్చాక హేమమాలినితో ప్రేమలో పడ్డాడు. చాలా రోజుల స్నేహం తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నారు.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..