నవీన్ పోలిశెట్టి చొరవతో ఉద్యోగం పొందిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాండమిక్ టైమ్ లో తనకు వీలైనంత హెల్ప్ చేస్తున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. బాధితులతో వీడియో కాల్స్ లో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ పోలిశెట్టి ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్ కు స్టోర్ మేనేజర్ గా ఉద్యోగాన్ని కల్పించింది.
సమీర్ కు ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ పంపిన ఆఫర్ లెటర్ ను పోస్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి తన నోటీస్ కు సమీర్ విషయాన్ని తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్య లకు థాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్ కు తాను వెళ్తానని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. అలాగే పాండమిక్ టైమ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్ లో పిలుపునిచ్చారు ఈ యంగ్ స్టార్.
Also Read

- Tags
- Job
- Naveen Polishetty
- Sameer
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!