Rakesh Reddy
Author- NTV Telugu-
Munugode bypoll: మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికలంటేనే ఆడంబరాలను ప్రదర్శిస్తుంటారు అభ్యర్థులు. -
Axis -Max Life: యాక్సిస్ బ్యాంక్ బీమా కంపెనీకి భారీ జరిమానా
Axis -Max Life: యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ డీల్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ(ఐఆర్డీఐ) యాక్సిస్ బ్యాంకుకు రూ.3కోట్లు జరిమానా విధించింది. -
Spanish Paper: దుమారం రేపుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై స్పానిష్ పేపర్ కథనం
Spanish Paper: భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్ కు చెందిన ప్రధాన పత్రిక అవమానకర కథనం కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై "ది అవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అనే ఆర్టికల్ కి పాము వాటిని ఆడించే వ్యక్తి ఫోటోతో ఈ కథనం ప్రచురించారు. -
PFI: తెలంగాణలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర.. అలర్టైన ఇంటెలిజెన్స్
PFI: ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మికసంస్థలు టార్గెట్‌గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాడులకు పాల్పడవచ్చన్న సమాచారం మేరకు ఇంటిలిజెన్స్ బృందం అప్రమత్తమైంది. -
Corona: కోవిడ్ నివారణ టీకాతో గుండెపోటుకు అవకాశం
Corona: మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వదిలిపోయిందనుకున్న ప్రతీసారి మరల తిరగబడుతూ ప్రజలకు కునుకు లేకుండా చేస్తుంది. -
Explosion in a factory : డోన్ మండలంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్
Explosion in a factory : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. అమిష్ క్రాప్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. -
MLA Rajasingh: కేటీఆర్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి: ఉషా బాయ్
MLA Rajasingh: హిందై ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సిద్ధంగా ఉన్నారని, ఆయన భార్య టీ. ఉషాబాయ్ పేర్కొన్నారు. -
IAS Officer: అబ్బా అన్ని వందల కోట్లా.. మనోడు చేయి తిరిగినోడే
IAS Officer: దేశంలో అత్యున్నత పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్. ఎంతో బాధ్యతగా.. మరెందరికో ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ అడ్డదారులకు అలవాటుపడ్డాడు. -
TSRTC: ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో టీఎస్ ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్
TSRTC: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఇతర రాష్ట్రాలనుంచే కాకుండా దేశ విదేశాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. -
Contact Lense: వామ్మో.. కంట్లో ఇన్ని కాంటాక్ట్ లెన్సా ?.. షాక్ తిన్న డాక్టర్
Contact Lense: ఈ రోజుల్లో చాలా మంది కళ్లద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు. కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల అందం పాడవుతుందని కొందరు.. మచ్చలు ఏర్పడుతున్నాయని మరికొందరు కాంటాక్ట్ లెన్సులను వాడేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!