Rakesh Reddy
Author- NTV Telugu-
Naga Shaurya: కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాగశౌర్య.. బడ్జెట్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
Naga Shaurya: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు నాగశౌర్య. తాజాగా తన కొత్త సినిమాను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. -
Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్‌తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు
Kamal ‘Indian2’: విశ్వనటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. -
Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది
Twitter : ట్విటర్ బాటలోనే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగించేందుకు సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నర్ ఓ నివేదికను వెల్లడించింది. -
Adipurush release date: ఆదిపురుష్ న్యూ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చకు రెడీగా ఉండండి
Adipurush release date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఆదిపురుష్’ చిత్రబృందం. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఖుషీ చేసింది. -
Anu Emmanuel Reveal Secret: అమ్మ ఫీలైందని.. శిరీష్‌తో డేటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన అనూ
Anu Emmanuel Reveal Secret: చాలా కాలం తరువాత 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టాడు. అందులో తనతో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ కెమెస్త్రీ బాగా వర్కవుట్ అయింది. -
Iron leg Pooja: బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. వరుస ఫ్లాపులతో వెకేషన్ మూడ్‌లోకి పూజాహెగ్దే
Iron leg Pooja: ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు అంటూ..’ అల్లు అర్జున్ పొగిడేస్తూ పూజా హెగ్దేను బుట్ట బొమ్మను చేశారు.. -
Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య
Balakrishna: బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. -
Trisha Leg Injury : కాలికి గాయమైనా తగ్గేదేలే అంటున్న త్రిష
Trisha Leg Injury : రెండు దశాబ్ధాలుగా తన అందం నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు త్రిష. వర్షం సినిమాతో సక్సెస్ బాట పట్టిన ఆమె కెరీర్లో వెనకకు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. -
Kantara : అందుకే వాళ్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.. ‘కాంతార’ హీరో సెన్సేషనల్ కామెంట్స్
Kantara : విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది కాంతార సినిమా. ఇప్పటికే రూ.300కోట్ల క్లబులో చేరి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. -
Alia Bhatt: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా భట్
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆలియా భట్ పురిటి నొప్పుల నిమిత్తం ముంబైలోని హెచ్ఎస్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!