Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal ‘Indian2’: విశ్వనటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఇండియన్-2నుంచి పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా తమ హీరోకు దర్శకుడు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్-2 సినిమాలో కమల్ హాసన్‌కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘ఇండియన్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘భారతీయుడు’గా ఈ సినిమాని అప్పట్లో విడుదల చేశారు.

Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
Also Read :Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది
ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ మూవీ కమల్ హాసన్‌కి విజయోత్సాహాన్ని అందించింది. ఈ సినిమాలో సరికొత్త మేనరిజంతో కమల్ మైమరించాడు. దాంతో అభిమానుల్లో ఇండియన్-2 పై అంచనాలు పెంచేసుకున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఇండియన్-2 సినిమాలో విలన్‌గా నటించబోతున్నట్లు ప్రకటించింది టీం. పంజాబ్‌లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న యోగ్ రాజ్ సింగ్ ఇలా పాన్ ఇండియా మూవీలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోని యోగ్ రాజ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..