Rakesh Reddy
Author- NTV Telugu-
YS Vijayamma: దీక్షకు దిగిన విజయమ్మ.. నా కూతురిని నేను చూడకూడదా ఇదేం న్యాయం
YS Vijayamma: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం సంచలనం సృష్టించింది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. -
Farmers Crop Insurance : లక్షల విలువైన పంట నష్టపోతే రెండురూపాయల పరిహారం ఇచ్చిండ్రు
Farmers Crop Insurance : అన్నం పెట్టే రైతంటే అందరికీ చులకనే.. రైతు పదివేళ్లు భూమిలోకి వెళ్తేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయన్న నిజాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆరుగాలం కష్టపడి మన కంచంలోకి అన్నం తెస్తున్న అన్నదాతను ఇటు ప్రభుత్వాలు.. -
Viral News: రెండు నెలలకే పాటపాడేస్తున్న చిన్నారి.. ఆశ్చర్యంలో నెటిజన్స్
Viral News: సాధారణంగా రెండు నెలల వయసున్న పసిబిడ్డలు ఏం చేస్తారు.. తల్లి పాలు తాగి హాయిగా బజ్జుంటారు. లేస్తే ఏడుస్తారు.. కాళ్లు చేతులు ఆడిస్తూ తనలో తాను ఆడుకుంటారు. అసలు ప్రపంచంతో వారికి సంబంధం కూడా ఉండదు. -
Shraddha Case: ఆఫ్తాబ్ను వాహనంలో తరలిస్తుండగా కత్తులతో దాడి
Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలపై కత్తులతో దాడి జరిగింది. ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో రెండో విడత పాలీగ్రాఫ్పరీక్ష ముగిసిన తర్వాత.. -
Hacking : ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్.. రూ.200కోట్లు డిమాండ్
Hacking : ఢిల్లీ ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డబ్బులను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Indian Olympic Association : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష
Indian Olympic Association : భారత క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు పీటీ ఉష. పరుగుల రాణిగా పీటీ ఉష పేరొందారు. క్రీడారంగానికి ఆమె చేసిన సేవలు అమోఘం. అందుకు ఆమెను గౌరవిస్తూ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలి పదవి కట్టబెట్టారు. -
Afghanistan: దారుణం.. పట్టెడన్నం పెట్టలేక బిడ్డలకు నిద్రమాత్రలిస్తున్న తల్లిదండ్రులు
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చేసేందుకు పనిలేక, వేరే దేశాలకు వలస వెళ్లలేక పశ్చిమ ఆఫ్ఘాన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
Coins In Stomach: ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్.. కడుపా లేదా కిడ్డీ బ్యాంకా ?
Coins In Stomach: కర్ణాటకలో విచిత్ర వార్త వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడి కడుపునుంచి ఏకంగా 187నాణేలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటకు తీశారు. మానసిక రోగి అయిన ఓ వృద్ధుడు తనకిచ్చే నాణేలను మింగేవాడు. అలా అతడు మొత్తం 187నాణేలు మింగాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. చివరికి వాటి బరువు ఒకటిన్నర కేజీకి చేరుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక , రాయచూర్ జిల్లా లింగసుగూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దయమప్ప హరిజన్. […] -
Fake CBI: ఢిల్లీలో ఫేక్ సీబీఐ అధికారి అరెస్ట్
Fake CBI: పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) అనగానే భయపడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట సిబిఐ దాడులు, ఈడీ దాడులు అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. -
Mauna Loa Volcano: 38ఏళ్ల తర్వాత బద్ధలైన ప్రపంచంలోని అతి పెద్ద అగ్ని పర్వతం
Mauna Loa Volcano :ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రియాశీల అగ్నిపర్వతం మౌనా లోవా 38 ఏళ్ల తర్వాత బద్దలైంది. హవాయి బిగ్ ఐలాండ్‌లోని మౌనా లోవా రాత్రి 11:30 గంటలకు విస్ఫోటనం చెందడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!