Rakesh Reddy
Author- NTV Telugu-
Most Expensive Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ.లక్ష
Most Expensive Vegetable: ఇప్పటి వరకు మన దృష్టిలో రేటు గల కూరగాయలంటే బ్రకోలీ, ఎరుపు, పసుపు క్యాప్సికమ్ మాత్రమే. కానీ అన్నింటికన్నా ఖరీదైన కూరగాయ ‘హాప్ షూట్స్’. ధర తెలిస్తే షాక్ తింటారు. -
IT Raids on Malla Reddy Assets: రెండో రోజు పూర్తైన మంత్రి మల్లారెడ్డిపై ఐటీ విచారణ
IT Raids on Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డిపై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ రెండో రోజు ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి రేపు మరోసారి విచారణకు హాజరుకానున్నారు. -
Minister Harish Rao : ఆ విషయంలో వెనుకబడ్డ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు.. మంత్రి ప్రకటన
Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 2014నుంచి 2022వరకు మాతృమరణాలు గణనీయంగా తగ్గాయని హరీశ్ రావు ట్వీట్ చేశారు. -
Kolkata Groom : వర్క్ ఫ్రం పెళ్లిపీటలు.. మనోడి కష్టాలు మామూలుగా లేవు
Kolkata Groom : కరోనా పుణ్యమాని చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెలుసుబాటును కల్పించాయి. -
Chattarpur : స్టేజ్ పైనే చెప్పుతో కొట్టిన మహిళ.. షాక్ తిన్న నాయకులు
Chattarpur : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛత్తార్పూర్ ఏరియాలో సభా వేదికపైనే ఒక మహిళ ఓ నాయకుడిని చెప్పుతో కొట్టింది. దాంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. -
Case on Chicken : కోడి పై కేసుపెట్టిన మోడీ.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
Case on Chicken : పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమాని మనం సెల్ ఫోన్లో అలారాలు పెట్టుకుని నిద్రలేస్తున్నాం. కానీ పూర్వం కోడి కూతే అలారం. కోడిపుంజు కూసిందంటే నిద్రలేచి ఎవరి పనులు వారు చూసుకునే వారు. -
Late Train Grand WelCome: 9గంటలు లేటుగా వచ్చిన రైలుకు గ్రాండ్ గా వెల్కమ్
Late Train Grand WelCome: రైలు బండి రైలు బండి వేళ కంటు రాదూ లేండి దీన్ని కానీ నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి అంటూ.. అప్పట్లో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో ఓ పాట ఉంది గుర్తుందా.. -
China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆక్సీజన్ యంత్రాలకు భారీ డిమాండ్
China Corona: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వరుసగా రోజుకు 40వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తోన్న వైరస్ వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. -
Viral News: చిన్నప్పుడు కిడ్నాప్ అయి 51ఏళ్ల తర్వాత పేరెంట్స్ చెంతకు చేరింది
Viral News: ఏడాదిన్నర ప్రాయంలో కిడ్నాప్ కు గురైన తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా పోయింది. తిరిగి 51 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుటుంబాన్ని కలుసుకుంది. అత్యంత అరుదైన ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. -
MLC Jeevanreddy: ఏం.. ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదా?
MLC Jeevanreddy: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై దాడిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!