Rakesh Reddy
Author- NTV Telugu-
Chimney Demolition : కళ్లెదుటే కుప్పకూలిన 110 మీటర్ల టవర్
Chimney Demolition : జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ ప్లాంట్‌లో 27 ఏళ్ల క్రితం నిర్మించిన చిమ్నీని ఫ్యాక్టరీ సిబ్బంది ఆదివారం కూల్చివేశారు. 110మీట్లర ఎత్తున్న ఈ టవర్ కేవలం 11సెకన్లలోనే సురక్షితంగా నేలమట్టమైంది. -
FIFA World Cup2022 : ఖతార్‌ను కలవరపెడుతోన్న ‘కేమెల్ ఫ్లూ’.. ఆందోళనలో ఫుట్ బాల్ లవర్స్
FIFA World Cup2022 : ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్ బాల్.. ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. -
Manipal University : అలా అన్నందుకు స్టూడెంట్‌కు సారీ చెప్పిన ప్రొఫెసర్
Manipal University : బెంగుళూరులో ఓ స్టూడెంట్ ను ప్రొఫెసర్ టెర్రరిస్టు అని పిలవడం వైరల్ అయింది. చివరకు అతడు సస్పెండుకు గురయ్యారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ప్రొఫెసర్ తరగతిలో ఒక ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్'గా పిలిచాడు. -
Shraddha Walker: శ్రద్ధ హత్యకేసులో పోలీసుల ముందడుగు.. మరో ఆయుధం స్వాధీనం
Shraddha Walker: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్యకేసులో పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. -
Fake Call : స్కూళ్లో బాంబ్ పెట్టాం.. ఏ క్షణంలోనైనా పేలొచ్చు
Fake Call : ఢిల్లీలో ఓ స్కూల్ పేరు మీద మొయిల్తో రావడంతో అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హడావుడిగా ఎక్కడికక్కడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏ చిన్న ప్రాంతాన్ని వదలకుండా అణువణువు తనిఖీ చేసి ఏం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని
Work 4Days a Week : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి వారానికి నాలుగురోజలు పని చేస్తే చాలు. అవును మీరు చదువుతున్నది నిజమే.. కానీ మన దగ్గర కాదు.. ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు బ్రిటన్ లోని కంపెనీలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. -
FIFA World Cup: ఓ వైపు సంబరాలు.. మరోవైపు అల్లర్లు.. ఖతర్ మొత్తం ఖాకీల చేతుల్లోకి
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిపా ప్రపంచకప్ పోటీల్లో మొరాకోతో జరిగిన మ్యాచ్ లో బెల్జియం ఓటమి పాలైంది. తన ప్రత్యర్థి మొరాకో తల పడగా బెల్జియం 0-2 తేడాతో ఓడిపోయింది. -
Mobile Tower Stolen In Bihar: అసలుసిసలు దొంగతనమంటే ఇదీ.. పట్టపగలే సెల్ టవర్ చోరీ
Mobile Tower Stolen In Bihar: దొంగలంటే అందరూ పడుకున్నాక రాత్రిళ్లు ఇళ్లల్లో చొరబడి విలువైన సామగ్రి ఎత్తుకుపోతారని తెలుసు -
Viral News: హనుమంతుడు మళ్లీ పుట్టాడు రుజువుకావాలా..?
Viral News: మనుషులు కోతుల నుంచి వచ్చారని అందరికీ తెలుసు.. అప్పుడు వాటికి తోకలుండేవి.. కాలక్రమేణా ఆ తోకలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్లీ మనుషులు తోకలతో జన్మిస్తున్నారన్న వార్తలు అడపాదడపా వార్తల్లో నిలుస్తున్నాయి. -
Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
Love Today OTT Release : కోలీవుడ్ లో కోమలి సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మంచి దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!