Rakesh Reddy
Author- NTV Telugu-
Airbus Beluga : హైదరాబాద్‌లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా
Airbus Beluga : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకటైన ఎయిర్ బస్ బెలూగా హైదరాబాదులో ల్యాండైంది. తిమింగలం ఆకారంలో ఉన్న ఎయిర్ బస్ బెలూగా విమానం కోల్‌కతాలోని జాయ్ సిటీ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
Delhi Building Collapse: అందరూ చూస్తుండగానే పేకమేడలా కూలిన బిల్డింగ్
Delhi Building Collapse: ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్లో 4అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. -
YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రపై వరంగల్ సీపీ వ్యాఖ్యలు
YS Sharmila: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై స్పందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
Minister KTR : చెరువు మాయమైందంటూ మంత్రికి ట్వీట్.. అక్కడికెళ్లి చూసి అవాక్కైన అధికారులు
Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కు ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. చెరువు మాయమైందంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదు చేశారు. -
MLAs Poaching Case : ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ ప్రారంభం
MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో ప్రారంభమైన విచారణ ప్రారంభమైంది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ జగ్గూ స్వామి వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. -
Warangal: పదినెలల చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క
Warangal: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న ఒక చిన్నారి ప్రాణం పోయింది. -
Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే
Tortoise 190th Birthday: తాబేలు జీవితకాలం ఎంతో చాలా మందికి తెలియదు.. అవి 300ఏళ్లు బతుకుతాయని శాస్త్రవేత్తలు చెబుతారు. -
Chiranjeevi: నేవీ డే సందర్భంగా అభిమానులకు మెగాస్టార్ సూపర్ గిఫ్ట్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. కానీ ఆ ఫొటో ఇప్పటిది కాదు.. తను కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లోది. -
Hit 2: కొడుకుతో కలిసి హిట్ 2చూసిన బాలయ్య.. టీంలో సెల్ఫీ వైరల్
Hit -2 : అడివి శేషు హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిగా నటించిన హిట్-2 సినిమా సక్సెస్ ట్రాక్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుతోంది. -
Santosham Film Awards: ‘సంతోషం’లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ
Santosham Film Awards: ఇరవై సంవత్సరాలుగా సినీ రంగంలో ఉత్తమ చిత్రాలను గుర్తించి పలు విభాగాల వారికి అవార్డులను అందజేస్తోంది సంతోషం సంస్థ.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?