Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’.
Sivakarthikeyan : శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది అమరన్.
ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం ముగియడం లేదు. ఇప్పుడు ఐసీసీ రెండు బోర్డుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమయంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదిలా ఉంటే, పిసిబి ఇప్పుడు కొత్తగా బ్లాక్ మెయిల్ కు దిగింది. భవిష్యత్తులో […]
BiggBoss : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం టికెట్ టు ఫినాలె టాస్క్ నడుస్తుంది. గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు పునర్నవి, వితికలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
Pushpa 2 : ప్రస్తుతం నేషనల్ లెవల్లోని సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మీద అందరి దృష్టి నెలకొంది.
Baby Movie : వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘బేబీ’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
Jani Master : ఇటీవల కాలంలో మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
NC24 : యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాను ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.