Rakesh Reddy
Author- NTV Telugu-
Beating Retreat Ceremony : ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని
Beating Retreat Ceremony : భారత 74వ రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. -
Petrol Rates : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. ఏకంగా రూ.35పై మాటే
Petrol Rates : పాకిస్తాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా ఒక్కరోజులోనే అక్కడ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ.35పెంచేసింది. పెంచిన ధరలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. -
EarthQuake: పాక్ లో భూకంపం.. ఇళ్లనుంచి పరుగులు తీసిన జనం
EarthQuake: పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా రికార్డయింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. భూమి కంపించిన వెంటనే ప్రజలు తమ నివాసాలు వదిలి భయటకు పరుగులు తీశారు. -
Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి
Boat capsize : పాకిస్తాన్ లో విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. బోటు బోల్తాపడి పదిమంది స్టూడెంట్స్ మరణించారు. స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. -
Verity Pooja: వీసీ మససు మార్చు తల్లీ.. అంటూ అమ్మవారికి స్టూడెంట్స్ పూజలు
Verity Pooja: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తూ వినూత్నరీతిలో తమ నిరసన తెలిపారు. -
Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన
Vande Bharat: 'వందే భారత్' రైళ్లలో పరిశుభ్రత లోపించింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే సమయంలో వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రయాణికులపై కూడా ఉంది. -
Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పల్లాస్ పిల్లులు
Rare Wild Cat : ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. -
Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్
Gunfire In USA : అమెరికాలో కాల్పుల ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
Ram – Sita Statue: సీతారామ విగ్రహాల తయారీకి నేపాల్ నుంచి భారీ కొండరాయి
Ram - Sita Statue: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు. -
Chaina America War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం
Chaina America War : వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మైఖేల్ మినిహాన్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!