Rakesh Reddy
Author- NTV Telugu-
Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‌కు గురైన ఓనర్
Dead Body In Truck: పుణెలోని లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ లారీ డ్రైవర్ల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసింది. -
Snake In Toilet : అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చింది.. డోర్ ఓపెన్ చేయగానే షాక్
Snake In Toilet : అస్ట్రేలియాలో వేసవి కాలం వచ్చిందంటే పాముల బెడద పెరిగిపోతుంది. ఎండ వేడి తట్టుకోలేక అవి ఇళ్లలోకి దూరిపోతుంటాయి. -
Heavy Rains : న్యూజిలాండ్‌ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు
Heavy Rains : న్యూజిలాండ్‌లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. -
Tik Tok Ban: టిక్ టాక్ బ్యాన్.. బిల్లు ప్రవేశపెట్టనున్న యూఎస్ గవర్నమెంట్
Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్‌లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది. -
Tragedy : రాత్రి లేటుగా వచ్చిన భర్త.. తలుపు తీయని భార్య.. కట్ చేస్తే..
Tragedy : రాత్రి భార్య తలుపు తీయకపోవడంతో ఓ యువకుడు మూడో అంతస్తులోని ఇంట్లోకి గోడ పట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి కిందపడి మృతి చెందాడు. మృతుడు నేత్రంపల్లికి చెందిన తేనరస్ (30)గా గుర్తించారు. -
ATA Board: ఆటా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ఎన్నిక
ATA Board: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్ లోని ది మిరాగ్ లో శనివారం జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. -
Health Policy: మీరు షుగర్ పేషంట్లైతే వెంటనే ఈ స్పెషల్ హెల్త్ పాలసీ తీసుకోండి
Health Policy: షుగర్ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. అందువల్ల హెల్త్ పాలసీ తీసుకోవడం మంచింది. దీంతో జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు. -
Love Marriage: ఆర్మూరు ‘ఆకాష్’.. అమెరికా ‘ఓల్సా’.. ఒక్కటైన ప్రేమజంట
Love Marriage: ప్రేమకు కులం, మతం, ధనిక, పేద, రంగు, ప్రాంతంతో సంబంధంలేదు. ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతామో తెలియదు. సినిమాల్లో చూపించిన మాదిరిగా ఓ వ్యక్తిని చూడగానే తన మనసుకు దగ్గరగా అనిపించిన వ్యక్తిపై ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది. -
Cyber Cheating: బాసర పేరుతో భారీ దందాకు తెరతీసిన సైబర్ కేటుగాళ్లు
Cyber Cheating: చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక పండితులు గోమాతకు పూజలు చేసి హోమం నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. గురువారం వరకు బాసరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. -
Kishan Reddy : కూర్చుని చర్చిద్దాం రండి.. ఎవరేం చేశారో..
Kishan Reddy : కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే అంశం పై పూర్తి గణాంకాలతో రిపోర్టు తయారు చేస్తున్నాం.. త్వరలోనే ప్రముఖుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రముఖులను ఆహ్వానించి మోదీ తెలంగాణకు ఏ విధంగా ప్రాధాన్యతనిస్తున్నారో వివరించాలని కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!