Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat capsize : పాకిస్తాన్ లో విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. బోటు బోల్తాపడి పదిమంది స్టూడెంట్స్ మరణించారు. స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన తండా దామ్ లేక్‌లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత పడవ తిరగబడింది. దీంతో విద్యార్థులంతా నీళ్లలో మునిగిపోయారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. 11 మందిని రక్షించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Read Also: Verity Pooja: వీసీ మససు మార్చు తల్లీ.. అంటూ అమ్మవారికి స్టూడెంట్స్ పూజలు
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
పాకిస్తాన్‌లో ఆదివారం ఒక బస్సు లోయలో పడి 40 మందికిపైగా మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. మరణించిన స్టూడెంట్స్ అంతా 7-14 ఏళ్ల లోపు వయసు వాళ్లే. పాకిస్తాన్‌లో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అక్కడి వాళ్లలో ఎక్కువ మందికి ఈత రాకపోవడం దీనికి ఒక ప్రధాన కారణం. బోటు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also:Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి