Rakesh Reddy
Author- NTV Telugu-
Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ
Hockey : 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. -
Sharukh Khan: బాల్కనీ కొచ్చిన బాలీవుడ్ బాద్ షా.. ఫ్యాన్స్‌ను చూసి డ్యాన్స్
Sharukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 'పఠాన్' విడుదలైనప్పటి నుండి థియేటర్లలో సంబరాల వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ప్రేక్షకులు థియేటర్లలో ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ, పటాకులు పేల్చుతున్నారు. -
Viral : ఎక్కడి నుంచి వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్లో రూ.64 లక్షలు
Viral : బంగారం, డ్రగ్స్, ఫారెన్ కరెన్సీలను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. వాటన్నింటినీ కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. అయినా ఎప్పటికప్పుడు వారు రూట్ మార్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. -
Odisha Minister : కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూత
Odisha Minister : ఒడిశా ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో ఛాతిలో బుల్లెట్ గాయాలయ్యాయి. -
Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం
Novok Djokovic : సెర్బియన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి. -
U19 women’s worldcup : అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా
U19 women’s worldcup : అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మెగాటోర్నీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను ప్రవేశ పెట్టింది. -
Lucknow T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
Lucknow T20: లక్నో వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. -
Facebook Love: ఫేస్ బుక్ ప్రేమ.. స్వీడన్ నుంచి వచ్చి పెళ్లి చేసుకున్న యువతి
Facebook Love: ప్రేమకు హద్దులు లేవు. మనసుకు సరిహద్దులు తెలియవు. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడింది... స్వీడన్‌కు చెందిన ఒక మహిళ. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన పవన్ కుమార్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. -
RTC Bus Accident: శ్రీశైలంలో లోయలో పడబోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సు
RTC Bus Accident: శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది. -
Viral: పెళ్లికాముందుకే వద్దురా.. అని మీ నాన్న చెప్పినా వినలేదు.. ఇప్పుడు చూడు ఏమైందో
Viral: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లికూతురు అందానికి ఫిదా అయిపోయాడు. దీంతో పెళ్లి తంతు పూర్తికాక ముందే ఆమె రూముకు పదే పదే వస్తుండడంతో చిరాకు తెచ్చుకున్న వధువు పెళ్లిని నిరాకరించింది.
తాజావార్తలు
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!